Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు మారలేదు. అధికారిక సభలను రాజకీయ సభలుగా మార్చుతూ సీఎం హోదాలో యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
2020 నారాయణపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బాధితురాలిపై కన్ను కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అఘాయిత్యం నిలదీసిన బాధితురాలికి బెదిరింపులు పోలీసులను ఆశ్రయించిన కాంగ్రెస్ నాయకురాలు.. కేసు నమోదు ఖైరతాబ�