తెలంగాణలో అసెంబ్లీ జరిగే పద్ధతి గందరగోళంగా ఉందని, స్పీకర్ వైఖరి బాగాలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ శుక్రవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు.
నిరాధారమైన రాతలు రాయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. కొంతకాలంగా కొన్ని మీడియా సంస్థలు కేసీఆర్, కేటీఆర్ కుటుంబాన్ని టార్గె�