కోదాడ నియోజకవర్గం మునగాల మండల పరిధిలో గడిచిన మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాగార్జునసాగర్ కాల్వ ఎత్తిపోతల పథకాలకు అమర్చిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ దొంగతనం చేసిన నలుగురిని మునగాల పోలీ
కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా పీఏసీఎస్ కేంద్రాల వద్ద యూరియా కోసం రైతులు నానా ఆగచాట్లు పడుతున్నారు. పక్షం రోజుల నుంచి బాధలు పడుతున్నప్పటికీ అధికార, ప్రజా ప్రతినిధులకు మాత్రం తమపై దయ కలగడం లేదని ర�
Thimmareddy Gudem : మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెంలో అమ్మతనానికి మచ్చ తెచ్చే ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు కడుపున మోసిన బిడ్డను ఆ తల్లి ఎందుకనో అక్కర్లేదు అనుకుంది. అప్పుడే పుట్టిన పసికందు (New Born Baby)ను ప్రేమగా, జాగ్రత్త�
మునగాల మండలంలోని తాడువాయి పీఏసీఎస్ ఎదుట రైతులు యూరియా కోసం శనివారం ఆందోళన చేపట్టారు. రెండు రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నప్పటికీ యూరియా సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు వరుసగా బలవన్మరణాలకు (Student Suicide) పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేటలో మహాత్మా జ్యోతిరావుపూలే గురుకుల విద్యార్థిని హాస్టల్�
కాంగ్రెస్ ప్రజా పాలనలో రాష్ట్రంలో పారిశుధ్యం పడకేసిందని మాజీ జడ్పీటీసీ కోలా ఉపేందర్‌రావు అన్నారు. సోమవారం ఆయన స్పందిస్తూ.. మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామంలో పారిశుధ్యం పనులు పట్టించుకునే నాధ
రైతులకు నాణ్యమైన విత్తనాలకు అందుబాటులో ఉంచాలని సూర్యాపేట జడ్పీ డిప్యూటీ సీఈఓ, మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష డీలర్లు, దుకాణదారులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని విత్తన దుకాణాలను ఆమె పర�
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను సోమవారం సిపిఎం నాయకులు పరిశీలించారు. ఎండిపోతున్న పంట పొలాలకు తక్షణమే సాగునీరు అందించి ఆదుకోవాలంటూ ఎస్సారెస్పీ కాల్వలోకి ద�
సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో సాగర్ ఎడమ కాలువ (Sagar Left Canal) ఎస్కేప్ గేటు (Escape Gate) ఊడిపోయింది. కాలువ కోతకు గురవడంతో పంట పొలాలు నీటమునిగాయి. అప్రమత్తమైన అధికారులు ఎడమ కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు.
కూలీల కొరతను అధిగమించి, అధిక దిగుబడులు సాధించాలంటే సాగులో నేడు యంత్రాల వినియోగం అనివార్యమైంది. ఈ క్రమంలోనే సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వ సహకారంతో మండల సమాఖ్యలు �
సూర్యాపేట (Suryapet) జిల్లాలోని మునగాల (Munagala) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలంలోని ఇందిరానగర్ వద్ద ఆర్టీసీ రాజధాని బస్సును (Rajadani bus) ఓ బైకు కొట్టింది.
సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) నలుగురు మృతి చెందారు. సూర్యాపేట (Suryapet) జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ట్రాక్టర్‌ను ఓ లారీ ఢీకొట్టింది.
Suryapet | సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై రాంగ్రూట్లో వెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
Suryapet | సూర్యాపేట (Suryapet) జిల్లాలోని మునగాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని తాడ్వాయిలో వేగంగా దూసుకొచ్చిన బైకు అదుపుతప్పి బర్రెలను గుద్దింది.