Student Suicide | నడిగూడెం కేజీబీవీలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు వరుసగా బలవన్మరణాలకు (Student Suicide) పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేటలో మహాత్మా జ్యోతిరావుపూలే గురుకుల విద్యార్థిని హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడి 24 గంటలు గడువక ముందే..
సూర్యాపేట: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు వరుసగా బలవన్మరణాలకు (Student Suicide) పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేటలో మహాత్మా జ్యోతిరావుపూలే గురుకుల విద్యార్థిని హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడి 24 గంటలు గడువక ముందే.. సూర్యాపేట జిల్లా నడిగూడెంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయలో (KGBV) 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకున్నది.
మునగాల మండలం కలకోవకు చెందిన తనూజ నడిగూడెం కేజీబీవీలో 10వ తరగతి చదువుతున్నది. తనుంటున్న గదిలో చున్నీతో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. గమనించిన తోటి విద్యార్థులు పాఠశాల సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, సోమవారం సాయంత్రం హాస్టల్లో తనూజను ఆమె తండ్రి చూసివెళ్లారు. ఇంతలోనే ఆమె అఘాయిత్యానికి ఒడిగట్టడం విశేషం.
ఇవికూడా చదవండి..
గురుకుల విద్యార్థిని ఆత్మహత్య!
20 నెలలు..93 మంది విద్యార్థులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

