Heavy Rains | ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత 75 సంవత్సరాల్లో ఎన్నడూలేని విధంగా నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించాయి. ఈ క్రమంలో భారీ వర్షం కురిసింది. ఫలితంగా 107 సంవత్సరాల రికార్డ�
Mumbai Rains: ఇవాళ ఉదయం ముంబై సిటీలో భీకరంగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రైల్వే ట్రాక్‌లపై కూడా నీళ్లు నిలిచాయి. రోడ్డు, లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
Harihara Veeramallu | పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలపై అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా అంటే ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. హరిహర వ
Coronavirus | దక్షిణాసియాలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో భారత్‌లోనూ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తున్నది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. పరిస్థితిని జాగ్రత్త�
Argument Leads To 3 Deaths | మద్యం సేవించిన పొరుగు వ్యక్తితో వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు కుటుంబాల వారు పదుపైన ఆయుధాలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు.
Sunil Gavaskar : క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar)కు అరుదైన గౌరవం దక్కింది. భారత క్రికెట్‌కు విశేష సేవలందించిన లిటిల్ మాస్టర్ కోసం ప్రత్యేక బోర్డు రూమ్(Boardroom)ను ఏర్పాటు చేసింది బీసీసీఐ.
Women Hang Onto Moving Train | లేడీస్ స్పెషల్ ట్రైన్ ఆలస్యంగా వచ్చింది. దీంతో మహిళా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో కొందరు మహిళలు కంపార్టెమెంట్ డోర్స్ వద్ద బయటకు వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణించారు.
ముంబైలోని కల్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడేండ్లుగా మిస్టరీగా మారిన ఓ చిన్నారి అదృశ్యం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 9 ఏండ్ల వయసులో కనిపించకుండా పోయిన బాలిక, స్వచ్ఛంద సంస్థ సాయంతో 16 ఏండ్ల వయ�
ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయంలో కొబ్బరికాయలు, దండలు, నైవేద్యాలను అనుమతించటం లేదని ఆలయ అధికారులు శుక్రవారం ప్రకటించారు. భద్రతా కారణాల రీత్యా మే 11 నుంచి ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొస్తున్నట్టు చెప్
Yashasvi Jaiswal : ఐపీఎల్ 18వ సీజన్లో దంచికొడుతున్న యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) యూటర్న్ తీసుకున్నాడు. వచ్చే సీజన్ నుంచి గోవా (Goa)కు ఆడాలనుకున్న అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బికెసి) వద్ద బుల్లెట్ రైలు స్టేషన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శనివారం బికెసి వద్ద నిర్మాణంలో ఉన్న భూగర్భ స
ముంబయిలో జరుగుతున్న వేవ్స్ (ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్) సదస్సులో పాల్గొన్న అగ్ర నటుడు అల్లు అర్జున్ తన కెరీర్‌తో పాటు పలు వ్యక్తిగత అంశాలపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
Man's Hand Severed | బైక్‌పై వెళ్తున్న వ్యక్తి బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడి చేయి బస్సు చక్రాల కింద పడి నలగడంతోపాటు తెగిపోయింది. ఇది చూసి అక్కడున్న జనం షాక్ అయ్యారు.