Heavy Rains | రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లితోపాటు నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కుండపోతగా వానలు పడ్డాయి. దీంతో ఆయా జిల్లాల్లో వరద (Floods) పోటెత్�
ములుగు (Mulugu) జిల్లాలో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో వర్షాలకు రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. గోవిందరావుపేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో ఉన్న 163 జాతీయ రహదారిపై (NH 163) నుంచి వరద ప్రవహిస్తుండటం
Heavy Rains | ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని అడవిలో చిక్కుకున్న 84 మంది పర్యాటకులను పోలీసులు రక్షించారు. గ్రామ సమీపంలోని ముత్యంధార జలపాతం చూసేందుకు 84 మంది పర్యాటకులు బుధవారం అట�
ర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ (Nirmal) జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు (Kadem Project) 4280 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయంలో ప్రస్తుతం 689.
ములుగు (Mulugu) జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగరా బొగత జలపాతం (Bogatha waterfalls) ఉప్పొంగుతున్నది. మూడు రోజులుగా ఛత్తీస్‌గఢ్‌తోపాటు (Chattisgah) స్థానికంగా కురుస్తున్న వర్షాలకు జలకళ సంతరించు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రారంభమైన వాన.. ఇంకా కురుస్తూనే ఉన్నది.
MLA Seethakka | రాష్ట్రంలోని ప్రతి గడపకు కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇందులో నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష కుటుంబాల గడపలు కూడా ఉన్నాయి. అర్హులుగా నిర్ధారణ అయితే ప్రతిపక్ష పార్టీల కుటుంబాల �
తెలంగాణ నయాగారగా (Telangana Niagara) గుర్తింపు పొందిన బొగత జలపాతం (Bogatha water falls) పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కురుస్తున్న వానలతో జలపాతం ఉరకలెత్తుతున్నది.
Bhogatha waterfall | తెలంగాణ నయాగరా బొగత జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తున్నది. ఇటీవల కురిసిన వర్షాలతో నీటి ప్రవాహం పెరిగి చూపురులను ఆకట్టుకుంటున్నది. బొగత అందాలను చూసేందుకు పర్యాటకులతో పాటు చుట్టుపక్కల గ్రామాల �
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేసిన సీఎం కేసీఆర్, ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో నర్సంప