స్నేహ(కౌమార దశకు భద్రత, పోషకాహారం, సాధికారత, ఆరోగ్యం) కార్యక్రమం ప్రధాన లక్ష్యం 15-18 సంవత్సరాల వయస్సు గల యువతులను శక్తివంతం చేయడమేనని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
Medak | పత్తి సీసీఐకే విక్రయించి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. టేక్మాల్ మండల పరిధిలోని బర్దిపూర్ శివారులో పత్తి పంటను పరిశీలించి రైతులతో ముచ్చటిం
Maisa Ramulu Madhiga | గురువారం సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని అనాజీపూర్ గ్రామంలో అన్నిరకాల పెన్షన్ దారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాకలో వికలాంగులు, చేయూత పెన్షన్ దారుల మహాసభ జరగను
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, నిరుద్యోగులు దేశ రాజధానిలో సమర శంఖం పూరించారు. వేలాదిమంది నిరసనకారుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఢిల్లీ మార్మోగిపోయింది.
రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల చట్టం చేయాలని, అన్ని రకాల వడ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి వెంటనే బోనస్ చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్య�
మెడలో మిర్చి దండలు వేసుకుని శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, రూ.25 వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లా రుద్రూర్ మండలంలో మంగళవారం వరి పంట కోతలు మొదలయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కోసిన రైతన్నలు దళారులకు అమ్మేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందన్న నమ్మకం లే�
మిర్చి పంటకు కనీస మద్దతు ధర రూ.25 వేలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలోని చండ్రుగొండలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంఘం నాయకులు మిర్చి కల్లాళకు
పంటలకు ఇస్తున్న కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించడంతోసహా వివిధ డిమాండ్లపై రైతుల ప్రతినిధులు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలోని కేంద్ర బృందం మధ్య శుక్రవారం చర్చలు జరిగాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) నిర్వాకం ఫలితంగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులకు మద్దతు ధర కల్పించి వారికి అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత
Farmers tractor march | రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. తమ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ మార్కెటింగ్పై జాతీయ విధాన నిబంధనావళి (ఎన్పీఎఫ్ఏఎం) ముసాయిదా.. గతంలో రద్దయిన 3 సాగు చట్టాల కన్నా ప్రమాదకరమైనదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆరోపించింది.
సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల పిలుపు మేరకు సోమవారం పంజాబ్ బంద్ జరిగింది. అధికారులు 200కుపైగా రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. పంజాబ్-ఢిల్లీ మధ్య 163 రైళ్లను రద్దు చేసినట్లు అధిక
MSP | పంటల కనీస మద్దతు ధరలకు (ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి మంగళవారం సిఫారసు చేసింది. దీని వల్ల రైతుల ఆత్మహత్యలను తగ్గించడంతో పాటు వారికి ఆర్థిక స్థిరత్వం కల్పించవచ్చన�