IPL 2025 : ఐపీఎల్లో తిరుగులేని విజయాలతో ఐదు టైటిళ్లు గెలుపొందిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ఆసక్తికర సమరానికి వేళైంది. ఐదు టైటిళ్లతో చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య ఉత్కంఠ పోరాటం మరికాసేపట్లో మొదలవ్వనుంది.
MS Dhoni | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు సన్నద్ధమయ్యాడు. చెన్నైలో ఆదివారం ముంబయితో మ్యాచ్‌లో ఆడనున్నాడు. 2016, 2017 సీజన్లు మినహా మిగతా అన్ని సీజన్లలో చెన్నై తరఫున టీ20 క్రికెట్ ఆడుతున్నారు.
MS Dhoni: ప్రాక్టీస్ మ్యాచ్‌లో హెలికాప్టర్ షాట్ కొట్టాడు ధోనీ. చెన్నై బౌలర్ మతీషా పతిరన్ వేసిన యార్కర్‌ను .. మిస్టర్ కూల్ ధోనీ ఈజీగా సిక్సర్ బాదాడు. ఆ షాట్‌కు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నద
MS Dhoni | భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకి చేరుకున్నాడు. మార్చిలో మొదలవనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 కోసం డెన్‌కు చేరుకున్నాడని ఫ్రాంచైజీ పేర్కొంది. అయితే, ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అ
Maha kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా (Mahakumbh)లో భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాళ్లు పాల్గొన్న ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
MS Dhoni | సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులంతా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. విదేశాల్లో కొందరు, స్వదేశంలోని పర్యాటక ప్రాంతాల్లో మరికొందరు, ఇళ్ల దగ్గరే ఇంకొందరు కొత్త సంవత్స�
IPL Record Breakers : ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే రికార్డులకు నెలవు. పొట్టి ఫార్మాట్ తలరాతనే మార్చిన ఈ లీగ్ ఎందరో క్రికెటర్లను లక్షాధికారులను, ఇక స్టార్ ఆటగాళ్లను ఏకంగా కోటీశ్వరులను చేసింది. 2008 మె�
MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఓ వార్త ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. అతడి జెర్సీ నంబర్ 7తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రత్యేక నాణేన్ని విడుదల చేయనుందనే వార్తలు తె�
MS Dhoni | భారత క్రికెట్ జట్టు (Indian cricket team) మాజీ కెప్టెన్ (Former captain), మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని (MS Dhoni) జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Jarkhand assembly elections) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.