కాంగ్రెస్ పాలనలో నిధులు రాక గ్రామాలు, మున్సిపాలిటీలు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయని, గత రెండేండ్లలో ఎమ్మెల్యేలకు నయా పైసా నిధులు మంజూరు కాలేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్�
బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మళ్లీ బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఇటీవలే ఆయనకు కొందరు ఆగంతకులు కాల్ చేసి చంపేస్తామని బెదిరించడంతో ఆర్మ్డ్ సిబ్బందితో ఎస్కార్ట్ వాహనాన్ని రక్షణగా ఇచ్చారు.
హెచ్‌సీయూ భూముల అమ్మకంలో భారీ స్కాం జరిగిందని, అందులో బీజేపీకి చెందిన ఒక ఎంపీ హస్తం ఉన్నదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించిన నేపథ్యంలో బీజేపీ ఎంపీలు హెచ్‌సీయూను సందర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే 3000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్రాజెక్టు ఒప్పందం ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు.
సీ కులగణన, రిజర్వేషన్ల కోసం ఎంతగానో పోరాడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎంపీ రఘునందన్‌రావు విమర్శలు సిగ్గుచేటని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు.
MP Raghunandan Rao | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బౌన్సర్ల దుకాణం పెట్టిందే రేవంత్ రెడ్డి అని రఘునందన్ రావు పేర్కొన్నారు.
విద్యారులు తాము కన్న కలలు సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. ఆదివారం కొల్చారంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థినుల�
రాష్ట్రంలో ప్రజాపాలన పడకేసిందని, కాంగ్రెస్ సర్కారు అన్నింటా ఘోరంగా విఫలమైందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడం
ప్రతి ఒక్కరికి చదువు అందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ రఘునందన్‌రా వు అన్నారు. ఆర్సీపురం డివిజన్ శ్రీనివాస్నగర్కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మనఊరు..మనబడి’ కార్యక్రమంలో భ
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. సభావేదికపై పాటించాల్సిన ప్రొటోకాల్ అంశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.