కందనూలులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గ్రాఫ్‌ను మరింత పెంచింది. దీంతో గ్రామస్థాయిలోనూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కారు �
తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే నల్లమల ప్రజల గొంతుకను ఢిల్లీలో వినిపిస్తానని బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. గురువారం ఆయన బీఆర్ఎస్ కం దనూలు జిల్
సమాజంలో ఎంతో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని కాదని ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్�
నడిగ డ్డ పౌరుషాన్ని మరోసారి చాటాల్సిన అవసరం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జోగుళాంబ గద్వాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీ మొండివారని.. వారు అనుకుంటే ఏదైనా సాధిస్�
నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నాలుగో రోజు (సోమవారం) మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూ ల్ పార్లమెంట్ స్థానాలకు పదిమంది తమ నామినేష న్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. పాలమూరు పార్లమెంట్లో న�
మోసపూరిత హామీల తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి మోసపోకుండా ఆ పా ర్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గు వ్వల బాలరాజు సూచించారు.
నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అత్యంత ప్ర తిభావంతుడని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకొని పార్లమెంట్‌కు పంపుదామని మాజీ మంత్రి సింగిరె
ఖమ్మంవాసిని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఆయన ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఖమ్మం వాసులకు నాగర్‌కర్నూల్ ప్రజలపై ప్రేమ ఎందుకుంటుం ది. ఎన్నికలు ముగియ�
బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కొల్లాపూర్ పట్టణంలో ఆదివారం మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో మినీ స్టేడియంలో క్రీడాకారులు, సీనియర్ సిట
ప్రాంతీయ పార్టీలతోనే రాష్ర్టాలు అభివృద్ధి చెందుతాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లులో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అధ్యక్షతన నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తల స
వంచన, మోసం, దగాకు కాంగ్రెస్ మారుపేరని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గత అ సెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి ప్రజలను వంచించిందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులను మ�
మీ ప్రాంత బిడ్డనైన తనను లోక్‌సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ �