లంకాప్రతీక్ ప్రేమ్‌కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సదా నన్ను నడిపే’. వైష్ణవి పట్వర్దన్ నాయికగా నటించింది. లంకా కరుణాకర్‌దాస్ నిర్మాత. తాజాగా హైదరాబాద్‌లో
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్'. ఓంరౌత్ దర్శకుడు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాఘవ పాత్రలో, సైఫ్అలీఖాన్ లంకేష్‌గా
ఆరున్నర అడుగుల ఎత్తు. దానికి తోడు కండలు. చురకత్తుల్లాంటి చూపులు. మెగాప్రిన్స్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. తనకంటూ ఓ మార్క్ సృష్టించుకున్నాడు వరుణ్‌తేజ్. ‘ముకుంద’గా తెలుగు ప్రేక్షకుల మనసుల్ని ‘ఫిదా�
వృత్తిలో తీరిక లేనప్పుడు వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేం. దాదాపు సెలబ్రిటీలు అందరికీ ఈ పరిస్థితి ఎదురవుతుంటుంది. తాను మాత్రం ఈ రెండు సందర్భాలను వేరుగా చూశానంటోంది బాలీవుడ్ భామ మాధురీ దీక్షిత్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్'. దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా మార్చి 25న విడుదలకు సిద్ధమవుతున్నది. సినిమా విడుదలకు ముందే పాటలు యూట్యూబ్ వ్యూస్‌లో
పంచభూతాల సాక్షిగా ప్రేమను జయించి తీరుతానంటున్నాడు విక్రమాదిత్య. అవరోధాల అగాధాల్ని దాటుకొని నచ్చిన నెచ్చెలితో కలిసి జీవిత పయనం సాగిస్తానని చెబుతున్న అతని కథేమిటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే �
రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ధమాకా’ తాజా షెడ్యూల్ యాక్షన్ సన్నివేశాలతో ప్రారంభమైంది. శుక్రవారం నుంచి రామ్‌లక్ష్మణ్ మాస్టర్ల పర్యవేక్షణలో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. సెట్
రాజీవ్ సాలూరి, దీప్సిక జంటగా నటించిన చిత్రం ‘ఆఖరి ముద్దు’. సీవీ ఆర్ట్స్ పతాకంపై సీవీ రెడ్డి స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ చిత్రీకరణకు స�
బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ సహా పలు భాషల్లో సంచలన విజయం సాధించిన అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ల ‘పుష్ప’ సినిమా ఇక అవార్డుల వేటలో పడింది. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ‘ఫి�
మహాభారత ఇతిహాసం ఆదిపర్వంలోని శకుంతల-దుష్యంతుల అపురూప ప్రణయగాథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. అగ్ర నాయిక సమంత టైటిల్ రోల్‌ని పోషిస్తున్నది
‘కనుసైగలతోనే మాఫియా సామ్రాజ్యాన్ని, రాజకీయాల్ని శాసించే గాడ్‌ఫాదర్ అతను. మంచికి మంచి..చెడుకు చెడు అన్నది అతని సిద్ధాంతం. అలాంటి శక్తివంతమైన వ్యక్తి రాష్ర్టానికి వచ్చిన పెద్ద సమస్యను పరిష్కరించడానికి �
యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు హీరో సుధీర్ బాబు. భవ్య క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ ఇతర ముఖ్�