Raja Singh | డబ్బుల వాటాల పంపిణీలో తేడా వల్లే.. కొండా సురేఖ అంశంపై ఎమ్మెల్యే రాజాసింగ్
Raja Singh | కొండాసురేఖ అంశంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. డబ్బుల వాటాల పంపిణీలో తేడా కారణంగానే కొండా సురేఖను బయటకు పంపుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు.
Raja Singh | మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కుట్రల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖను రాజీనామా చేయాలని హైకమాండ్ ఆదేశించిందని.. ఈ నేపథ్యంలో ఆమె భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
డబ్బుల వాటాల పంపిణీలో తేడా కారణంగానే కొండా సురేఖను బయటకు పంపుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే అవినీతికి మారుపేరని.. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇదే విషయం అర్థమవుతోందన్నారు.
తన కూతురు కొండా సుస్మిత సీఎం రేవంత్ పై చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో కొండా దంపతులు హైకమాండ్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సమాయత్తమవుతున్నట్టు ఓ వైపు వార్తలు వస్తుండగా.. మరోవైపు మంత్రి కొండా సురేఖ దంపతులు నేడు హైదరాబాద్‌లో తమ అనుచరులతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also :
Rashmika | భర్త విజయ్‌తో మూడు నెలల తర్వాత ఫుల్ క్వాలిటీ టైమ్.. నేచరే ఇలా చేసిందేమో ..
ACB | సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య నివాసంలో ఏసీబీ మెరుపు దాడులు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

