Home
Movie Ticket Prices
Movie Ticket Prices
-
"రూ.కోటి విరాళమిస్తేనే టికెట్ ధరల పెంపు!"
3 months agoరాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు, థియేటర్ల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలతో బుధవారం జీవో జారీ చేసింది. కొత్తగా ‘స్పెషల్ థియేటర్స్' క్యాటగిరీని ఏర్ప�"Movie Ticket Prices | సినిమా టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ"
3 months agoMovie Ticket Prices | సినిమా టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చిన కలెక్షన్లో 20శాతం సంక్షేమం కోసం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది."సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం"
9 months agoసినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించిన వ్యవహారంలో సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది."కమీషన్ల కోసం.. సినీపరిశ్రమపై జులుం"
10 months agoసినీపరిశ్రమపై కాంగ్రెస్ సర్కార్ జులుం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కొందరు కాంగ్రెస్ పెద్దలు ఫిల్మ్ ఇండస్ట్రీపై అజామాయిషీ చెలాయిస్తూ �"కొంచెం ఆనందం.. కొంచెం బాధ.."
10 months agoబుక్ మై షో వెబ్సైట్లో వచ్చే రివ్యూలను, రేటింగ్స్‌ని కోర్టు ఆదేశాల మేరకు తాత్కాలికంగా నిలిపివేయడంపై అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ తన ఎక్స్ వేదికగా స్పందించారు."‘అఖండ-2’ టికెట్ రేట్ల పెంపు నాకేం తెల్వదు!.. హీరోలకు వందల కోట్ల పారితోషికం ఎందుకు?: మంత్రి కోమటిరెడ్డి"
11 months ago‘అఖండ-2’ సినిమా టికెట్ ధరల పెంపు తనకు తెలియకుండా జరిగిందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. గత 4 రోజులుగా గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో బిజీగా ఉండటంతో ఈసారి తన శాఖకు చెందిన �"Akhanda 2 | అఖండ-2 టికెట్ల ధరల పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం"
11 months agoబోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ-2 సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమేరకు బుధవారం టి కె ట్ల ధరలను పెంచుకునేందుకు ప్రభు త�"హైదరాబాద్‌ను హాలీవుడ్ చేస్తా"
1 year agoతెలంగాణలో సినీ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసి హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సినీ కార్మిక సంఘాలు మంగళవారం యూసుఫ్‌గూడలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన హాజరయ్�"థియేటర్లలో టికెట్ల దోపిడీ"
1 year ago‘ఓజీ’ సినిమా టికెట్ ధరలను పెంచుకోడానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది."అర్ధరాత్రి వేళల్లో సినిమాలేంటి?"
2 years agoబెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూనే అదనపు షోల పేరుతో ఎలా అనుమతిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. రాష్ట్రంలో అదనపు షోలను అనుమతించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అర్ధరాత్రి, తెల్లవారుజాము న"సీఎం జగన్ తో మంచు విష్ణు భేటీ"
5 years agoఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో హీరో మంచు విష్ణు మంగళవారం భేటీ అయ్యారు. తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన మంచు విష్ణు జగన్‌తో సమావేశమయ్యారు. సినిమా పరిశ్రమలోని పలు సమస్య�"సినిమా అభివృద్ధికి మెరుగైన పాలసీ"
5 years agoసినీ పరిశ్రమ పురోభివృద్ధికి అందరికి ఆమోదయోగ్యమైన పాలసీ తేవడాడినికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ప్రేక్షకులకు, సినీరంగానికి మధ్య సమతుల్యతను పాటిస్తూ నిర్ణయా"సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో సానుకూల నిర్ణయమే వస్తుంది.."
5 years agoఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్ అన్నారు. హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం నియమించి�"AP movie tickets | ఏపీ సినిమా టికెట్ల వ్యవహారంపై మరోసారి భేటీ అయిన కమిటీ"
5 years agoఅమరావతి: ఏపీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల వ్యవహారంపై సచివాలయంలో ప్రభుత్వ కమిటీ మారోసారి భేటీ అయింది. కమిటీ సభ్యుల సూచనలు, సలహాలపై ఈరోజు చర్చించనున్నారు. కమ�"మళ్ళీ రాజకీయాల్లోకి రాను: చిరంజీవి"
5 years ago‘తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం, థియేటర్ల మనుగడ కోసం, ఆంధ్రప్రదేశ్ సీఎం.వైఎస్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలను పక్కదోవ పట్టించే విధంగా, ఆ మీటింగ్‌కు రాజకీయ రంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లుతాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video















