దోమల వల్ల సోకే మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధుల నుంచి ప్రజలను కాపాడే డిటర్జెంట్‌ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఢిల్లీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది ద్రవం, పొడి రూపాల్లో �
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు గ్రేటర్ జనాన్ని వణికిస్తున్నాయి. ముఖ్యంగా నాలాలతో పాటు పురాతన భవనాల పరిసర ప్రాంతాల వాసులు భయాందోళనలో బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణాన ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో�
ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ద్వారా దోమలు వృద్ధిని అరికట్టవచ్చునని మనసురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి తెలిపారు. ఎంటమాలజీ శాఖ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్ కాస్మోప
సైనిక కార్యకలాపాలను రహస్యంగా కనిపెట్టేందుకు చైనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ(ఎన్‌యూడీటీ)కు చెందిన ఓ రోబోటిక్స్ ప్రయోగశాల దోమ పరిమాణంలో ఉన్న ఓ బుల్లి డ్రోన్‌ను తయారుచేసింది.
వర్షాకాలం దృష్ట్యా మురికి గుంతల్లో, నీటి నిలువ ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉన్న దృష్ట్యా మున్సిపల్ పక్షాన దోమల నివారణకు చర్యలు చేపట్టామని జగిత్యాల మున్సిపల్ సానిటరీ ఇన�
వర్షాకాలం మొదలు కాబోతున్నది. వర్షాలతోపాటే దోమల బెడద పెరగనున్నది. వాటితో వ్యాధుల ముప్పు కూడా రాబోతున్నది. ఈ క్రమంలో బాల్కనీ, టెర్రస్‌పై కొన్నిరకాల మొక్కలను పెంచుకుంటే.. దోమలతో ఇబ్బంది తప్పుతుంది.
GHMC | దోమల నివారణకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. దోమల వృద్ధికి కారణమైన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించేందుకు సుదీర్ఘ ప్రణాళికతో పనులను ప్రారంభించింది. అత్తాపూర్ డివిజన్ నుంచి మలక్‌పేట మూసీకి ఇరువైపు�
డెంగ్యూపై పోరాటంలో భాగంగా అడిషన్ హిల్స్ అనే ఓ ఫిలిప్పీన్స్ పట్టణం దోమలపై దండయాత్ర మొదలుపెట్టింది. ఇందులో ప్రజలను భాగస్వాములను చేసేందుకు వింత ప్రకటన చేసింది. దోమలను పట్టుకుంటే నజరానా ఇస్తామని ప్రకటి
అబ్బా! ఈ మాట ఎంత బావుందో కదా! కానీ, దోమలు లేని ఇల్లు ఉండటం సాధ్యమేనా? ఎన్ని పాట్లు పడ్డా.. దోమల బెడద తప్పించుకోవడం సాధ్యం కాదు! రకరకాల స్ప్రేలు, క్యాండిల్స్, క్రీములు ప్రయత్నించినా తాత్కాలిక ఉపశమనం తప్ప.. దోమ�
రాజమౌళి సినిమాలో.. విలన్‌ను టార్గెట్ చేసిన ‘ఈగ’ను తెగ ఎంజాయ్ చేశాం! ఆ ‘ఈగ’కు మేమేం తక్కువ కాదంటున్నాయి దోమలు. నలుగురిలో ఒకరిని టార్గెట్ చేయడం వాటికి సరదా! రక్తం రుచి నచ్చితే.. ఎంత అదరగొట్టినా అవి బెదరవు.
దోమల వృద్ధిని నియంత్రించడం ద్వారా రోగాల వ్యాప్తిని అరికట్టడంపై హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధకులు దృష్టి సారించారు. అందులో భాగంగా వాటి జీవితచక్రాన్�
Zika Virus: బెంగుళూరులో ప్రమాదకర జికా వైరస్‌ను గుర్తించారు. అక్కడ నమోదు అయిన అన్ని జ్వరం కేసుల్ని స్టడీ చేస్తున్నారు. చిక్కబల్లాపూర్ ప్రాంతంలోని దోమల్లో జికా వైరస్ ఉన్నట్లు పసికట్టారు.
వర్షాలు కాస్త విరామమివ్వడంతో దోమలు స్వైరవిహారం మొదలుపెట్టాయి. నివారణకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితోపాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. రోజువారీగా పారిశుధ్య చర్యలు చేపట
దోమకాటు వల్ల వ్యాపించే వ్యాధుల్లో మలేరియా ముఖ్యమైనది. అనోఫేలస్ అనే రకమైన ఆడదోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధిని తేలిగ్గా తీసుకోవద్దని, దీని వల్ల ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం �