దోమల నియంత్రణపై సీసీఎంబీ దృష్టి
దోమల వృద్ధిని నియంత్రించడం ద్వారా రోగాల వ్యాప్తిని అరికట్టడంపై హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధకులు దృష్టి సారించారు. అందులో భాగంగా వాటి జీవితచక్రాన్ని అధ్యయనం చేసేందుకు మైక్రో సీటీ స్కా నింగ్ విధానాన్ని ఉపయోగించారు.
- మైక్రో సీటీ స్కానింగ్ విధానంతో జీవితచక్రంపై అధ్యయనం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): దోమల వృద్ధిని నియంత్రించడం ద్వారా రోగాల వ్యాప్తిని అరికట్టడంపై హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధకులు దృష్టి సారించారు. అందులో భాగంగా వాటి జీవితచక్రాన్ని అధ్యయనం చేసేందుకు మైక్రో సీటీ స్కా నింగ్ విధానాన్ని ఉపయోగించారు.
లార్వా దశ నుంచి సంతోనోత్పత్తి దశకు చేరేవరకు దోమల శరీర వ్యవస్థలో జరిగే మార్పులను హైరిజల్యూషన్ చిత్రాలతో లోతుగా తెలుసుకోవడం ద్వారా వాటి నియంత్రణకు అడ్డుకట్ట వేసేందుకు వీలుంటుందని గుర్తించారు. డ్రోసోఫిలా లాంటి కీటకాలతో పోలిస్తే దోమల కండరాల వృద్ధిలో తేడా ఉన్నట్టు కనుగొన్నారు. సీసీఎంబీ సీనియర్ సైంటిస్ట్ ధనుంజయ్ చతుర్వేది ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధన ఫలితాలను ‘సైన్స్ డైరెక్ట్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

