Monkeys Kill Boy | కోతుల గుంపు ఒక బాలుడిపై దాడి చేశాయి. అతడి కడుపు చీల్చి, పేగులు బయటకు లాగి దారుణంగా చంపాయి. (Monkeys Kill Boy) ఆ బాలుడ్ని రక్షించేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
Siddipet | సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని మునిగడప గ్రామ శివారులో ఓ వ్యవసాయ పొలం వద్ద శనివారం రాసి పోసినట్లుగా కోతుల కళేబరాలు కనిపించడంతో మండలంలో కలకలం కలిగించింది.
Viral News | కోతులకు భయపడ్డ ఓ వృద్ధురాలు చేసేదేమీలేక చేదబావిలో దుంకింది. తర్వాత కాపాడాలంటూ అరవడంతో స్థానిక యువకులు స్పందించి వెంటనే బావిలోకి తాడు వేసి కాపాడారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మం డ
గ్రామాల్లో కోతుల బెడద కారణంగా పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా పంటలను నష్టపర్చకుండా కోతుల నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరించాలని సూచించి�
కోతుల బారి నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు యూపీ రైతులు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. లఖింపూర్ ఖేరి సమీపంలోని జహన్ నగర్ గ్రామ రైతులు పంటలను నాశనం చేస్తున్న కోతులను నిలువరించేందుకు వారు
పంటలను నాశనం చేస్తున్నాయని ఆఫ్రికాలోని సింట్ మార్టెన్ దేశం కోతులను చంపుతున్నది. దక్షిణ, తూర్పు ఆఫ్రికాలో కనిపించే వెర్వెట్ జాతి కోతులు పంటలపై పడి నాశనం చేస్తున్నాయి.
Selfie | కోతులతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకున్నది. అబ్దుల్ షేక్ అనే వ్యక్తి తన కారులో పుణె జిల్లా
పట్ట ణంలో కోతులు, పందులు, కుక్కల బెడద తీవ్ర స్థాయి లో ఉందని, వీటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడు తున్న దృష్ట్యా వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని అన్ని పార్టీల సభ్యులు ముక్తకంఠంతో నినదించారు. అంతేకాకుండా అ�
అంతగా కోతులను ఆదరించే ఈ గ్రామంలో ఏకంగా వాటి పేరుతో 32 ఎకరాల భూమి ఉంది. ఆ గ్రామ సర్పంచ్ బప్పా పడ్వాల్ స్వయంగా ఈ విషయాన్ని పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.
కోతులకు భయపడి చెరువులో దూకిన నలుగురు చిన్నారుల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు.ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలపరిధిలో చోటు చేసుకొన్నది. ఈ ఘటనలో మరో ఇద్దరిని ఓ యువకుడు రక్షించాడు. ఎస్సై యాదగిరిగౌడ�
Nizamabad | కోతులకు భయపడి చెరువులో దూకిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో చోటు చేసుకున్నది. ఈ సంఘటనలో మరో ఇద్దరిని ఓ యువకుడు
Monkeys Attack | తాజ్ మహల్ అందాలను వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులను కోతులు బేలెత్తిస్తున్నాయి. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోతుల బెడద నుంచి పర్యాటకులకు రక్షణ కల్పించేందుకు సిబ్బందిని రంగంలోకి దింపినా