Ramavaram : కోతుల బెడద నుండి రక్షించండి.. జీఎం శాలెం రాజుకు వినతి
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో రోజురోజుకు కార్మిక కుటుంబాలపై కోతుల దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో కోతుల దాడి నుండి రక్షించాలని స్థానిక నాయకులు మందుల జయరాజు ఆధ్వర్యంలో ఏరియా జీఎం శాలెం రాజును సోమవారం కలిసి మెమొరాండం అందజేశారు.
రామవరం, అక్టోబర్ 13 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో రోజురోజుకు కార్మిక కుటుంబాలపై కోతుల దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో కోతుల దాడి నుండి రక్షించాలని స్థానిక నాయకులు మందుల జయరాజు ఆధ్వర్యంలో ఏరియా జీఎం శాలెం రాజును సోమవారం కలిసి మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్ మాట్లాడుతూ.. సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కార్మిక కుటుంబాల పిల్లలు, మహిళలపై కోతులు పైశాచికంగా దాడులు చేసి గాయపరుస్తున్నట్లు తెలిపారు. మహిళలు, స్కూల్‌కు వెళ్లే పిల్లలు తీవ్ర ఇబ్బందులు, భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. దీనివల్ల కార్మికులు డ్యూటీలకు వెళ్లిన సమయంలో ఇంట్లో వారికి భద్రత లేని కారణంగా ఆందోళనతో వారు డ్యూటీలు సైతం సరిగ్గా చేయలేరన్నారు. కావున తక్షణమే స్పందించి కార్మిక కుటుంబాలకు కోతుల బెడద నుండి రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గుత్తుల దుర్గాప్రసాద్, భూక్య రవి, మారేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan | పవన్ కల్యాణ్ 33వ సినిమాకు రంగం సిద్ధం.. దర్శకుల రేసులో అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి..!
Harish Rao | పీటీ స్వామి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి.. గోదావరిఖనిలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం: హరీశ్‌రావు
Sensational Decision | వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఓటు వేయకుండానే వెనుతిరిగిన మాజీ సీఎం
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్ విడుదల.. ఈ చిత్రంతో ఆసక్తికరమైన సంకేతాలు!
IND vs NZ | శ్రేయస్, ఇషాన్ హాఫ్ సెంచరీలు .. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

