iPhone : ఐఫోన్ ఎత్తుకెళ్లిన ఓ కోతి.. గుడి గోడ మీద కూర్చున్నది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా.. ఆ కోతి తన చేతుల్లో ఉన్న ఫోన్ వదల్లేదు. చివరకు గుడికి వచ్చిన భక్తులు ఫ్రూటీ ప్యాక్ విసరడంతో.. దాన్ని అందుక�
కోతిని తప్పించబోయి ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోచెట్టిపల్లి శివారులో చోటుచేసుకున్నది.
Monkey steals liquor from bike | పోలీస్ బైక్‌కు ఉన్న బ్యాగ్ నుంచి లిక్కర్ బాటిల్స్‌ను ఒక కోతి చోరీ చేసింది. (Monkey steals liquor from bike) మూత తీసి మద్యం తాగేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Most Wanted Monkey | సుమారు 20 మందిపై దాడి చేసి రూ.21,000 రివార్డ్ ఉన్న ‘మోస్ట్ వాంటెడ్’ కోతిని (Most Wanted Monkey) ఎట్టకేలకు నిర్బంధించారు. డ్రోన్ సహాయంతో దానిని గుర్తించిన సిబ్బంది మత్తు మందు ఇచ్చి పట్టుకుని బోనులో బంధించారు.
Mega Genomic Project | మనిషి ఒక రకమైన కోతి జాతి నుంచి పరిణామం చెందుకుంటూ వచ్చాడని చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం చెప్తున్నది. ఆధునిక జీవశాస్త్రంలోనే ఈ సిద్ధాంతం చాలా మార్పులు తెచ్చింది. మూఢ నమ్మకాలను విభేది
పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ ఆలోచన రేకెత్తించే వీడియోలతో పాటు ఫన్నీ వీడియోలనూ (viral video) పోస్ట్ చేస్తుంటారు.
Monkey at Temple | గుడి వద్ద కోతులు ఎందుకుంటాయో అందరికీ తెలుసు. భక్తులు పెట్టే ప్రసాదాలు, కొబ్బరి చిప్పలు వంటివాటితో కడుపు నింపుకోవడానికి వానరాలు గుడి వద్దకు చేరతాయి. కానీ ఈ కోతి మాత్రం సెపరేటు. అసలు ఈ కోతి గుడి వద్ద�
ఎండలు అప్పుడే మండుతున్నాయి. వేసవిలో దాహం ఎక్కువగా ఉండడం సహజం. వనరులు ఎన్ని ఉన్నా తాగునీటి కోసం కోటి తిప్పలు తప్పవు. ఉష్ణ తాపానికి అల్లాడిపోయే జీవాలెన్నో గొంతు తడుపుకోవడం ద్వారా కాస్త ఉపశమనం కోరుకుంటాయి
Monkey ride on Cat | మనషుల్లాగే జంతువులు కూడా సహాయం చేసుకుంటాయి. ఆపదలో ఉన్న జంతువులకు మిగతా జంతువులు కూడా సహాయం అందిస్తూ, తోడుగా ఉంటాయి. అలాంటి వీడియో
Monkey | రోడ్డు దాటుతున్న ఓ కోతి అనుకోకుండా ఓ బైక్ చక్రంలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారబంకిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళిత�