Monkey Eats From Man's Food Plate | భోజనం చేస్తున్న వ్యక్తి వద్దకు ఒక కోతి వచ్చింది. అతడి ప్లేట్లోని ఫుడ్‌ను అది తిన్నది. అయితే ఆ వ్యక్తి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఎలాంటి భయం లేకుండా తన ప్లేట్లోని ఆహారాన్ని ఆ కోతిని తి�
మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో (Mission Bhagiratha Water) కోతి కళేబరం కలకలం రేపింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో కోతి కళేబరం బయటపడింది. వారం రోజులుగా అదే నీటిని స్థ
AP News | ఓ కోతి చేసిన పనికి వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. తమ ఇంటి మీద నుంచి వెళ్తూ ఓ కోతి ఒక ప్యాకెట్ పడేసి వెళ్తే.. అది టీ పొడి అనుకుని ఓ వృద్ధ మహిళ దాంతో టీ పెట్టింది. తాను కొంచెం తాగడమే కాకుండా భర్తకు కూడా
monkey | పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఒక కోతి పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించింది. ఎంపీల కోసం రిజర్వు చేసిన లాబీ లోపలకు అది వచ్చింది. ఎంపీలు కూర్చొనే సీటుపై ఆ కోతి కూర్చొంది. ఈ వీడియో క�
Viral Video | వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిన ఓ కోతి ప్రాణాలను కాపాడాడు ఓ హెడ్ కానిస్టేబుల్. అచేతనంగా పడి ఉన్న వానరాన్ని గమనించిన ఆయన.. దానికి వెంటనే సీపీఆర్ చేశాడు. ఛాతిపై నొక్కుతూ దాన్ని స్పృహలోకి తీసుకొచ్చాడు. ఉ�
Monkey Caused Road Accident | ఒక కోతి అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చింది. దీంతో వేగంగా వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు మరణించారు.
మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు, మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయట. మొదటిసారిగా ఈ విషయాన్ని ఇండోనేషియాలో పరిశోధకులు రికార్డు చేశారు.
Ram Temple | అయోధ్యలో నిర్మించిన రామ మందిరం (Ram Temple)లో బాలరాముడు కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి రామ్‌లల్లా దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాముడి దర్శనానికి �
iPhone : ఐఫోన్ ఎత్తుకెళ్లిన ఓ కోతి.. గుడి గోడ మీద కూర్చున్నది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా.. ఆ కోతి తన చేతుల్లో ఉన్న ఫోన్ వదల్లేదు. చివరకు గుడికి వచ్చిన భక్తులు ఫ్రూటీ ప్యాక్ విసరడంతో.. దాన్ని అందుక�
కోతిని తప్పించబోయి ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోచెట్టిపల్లి శివారులో చోటుచేసుకున్నది.
Monkey steals liquor from bike | పోలీస్ బైక్‌కు ఉన్న బ్యాగ్ నుంచి లిక్కర్ బాటిల్స్‌ను ఒక కోతి చోరీ చేసింది. (Monkey steals liquor from bike) మూత తీసి మద్యం తాగేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Most Wanted Monkey | సుమారు 20 మందిపై దాడి చేసి రూ.21,000 రివార్డ్ ఉన్న ‘మోస్ట్ వాంటెడ్’ కోతిని (Most Wanted Monkey) ఎట్టకేలకు నిర్బంధించారు. డ్రోన్ సహాయంతో దానిని గుర్తించిన సిబ్బంది మత్తు మందు ఇచ్చి పట్టుకుని బోనులో బంధించారు.
Mega Genomic Project | మనిషి ఒక రకమైన కోతి జాతి నుంచి పరిణామం చెందుకుంటూ వచ్చాడని చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం చెప్తున్నది. ఆధునిక జీవశాస్త్రంలోనే ఈ సిద్ధాంతం చాలా మార్పులు తెచ్చింది. మూఢ నమ్మకాలను విభేది