రైతులు పంటలకు రసాయన ఎరువుల వాడకాన్ని సేంద్రీయ వ్యవసాయం చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ లీలారాణి, డాక్టర్ సుక్రుత్కుమార్ సూచించారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవ�
ఓ వ్యక్తి అనుమతి లేకుండా ఫాంహౌస్‌లో జరిగిన విందులో స్వరాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను వినియోగించడంతో ఎక్సైజ్ పోలీసులు ఫాంహౌస్‌పై దాడి చేసి సుమారు రూ.4 లక్షల విలు�
హవాలా మనీ కేసులో (Hawala Money) సైబరాబాద్ సీపీ గన్‌మెన్ అరెస్టయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కుతుబుద్దీన్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ శేఖర్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వద్ద గన్‌మెన్‌గా పన
Moinabad | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కాని హామీలను, వాగ్దానాలను ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి అమలు చేయడంలో విఫలమై వాటిని కప్పి పుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుం
DJ Sound | కోళ్ల ఫారం భూమిని ఆనుకుని ఉన్న బ్రీజీ పామ్ వెంచర్లో ఒక రిసార్టు ఉంది. రిసార్టులో సెలవు దినాల్లో పార్టీలు ఏర్పాటు చేస్తుంటారు. ఈవెంట్లు ఏర్పాటు చేసినప్పుడు ఇష్టానుసారంగా డీజే సౌండ్ ఎక్కువగా పెడుత
Moinabad | ఓ రిసార్టులో రికార్డు డ్యాన్స్‌లు చేయడానికి పెట్టుకున్న డీజే శబ్దానికి కోళ్లు బెదురుతున్నాయి. ఆ శబ్దాన్ని తట్టుకోలేక కోళ్లు భయపడి ఒక్క చోటకు గుంపుగా చేరి ఒకదాని మీద ఒకటి పడి మృత్యువాత పడుతున్నాయి.
MLA Sabitha | తెలంగాణలో కేసీఆర్ పేరును చేరివేయడం రేవంత్‌రెడ్డి తరం కాదని.. సూర్యచంద్రులు ఉన్నంతకాలం, తెలంగాణ పదం వినిపిస్తున్నంతకాలం కేసీఆర్‌ను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్ల�
హైదరాబాద్ నగరంలోని బోరబండ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహ్మద్ లుఖ్మార్ తన బర్త్‌డే వేడుకలను నగర శివారులోని మొయినాబాద్ మండల పరిధి ఎతుబార్పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని హాలిడే హోమ్�
Aziz Nagar | ఇంటి యాజమానులు మార్చి చివరి నాటికి ఇంటి పన్నులు చెల్లించకుంటే పెనాల్టితో చెల్లించాల్సి వస్తుందని మున్సిపల్ కమిషనర్ ఖాజామొయిజూద్దీన్ హెచ్చరించారు.
అర్హులైన పేద ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే ప్రజలకు పంపిణీ చేయాలని సీపీఎం పార్టీ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ అన్నారు. సీపీఎం పార్టీ మండల కన్వీనర్ ప్రవీణ్‌కుమా�
నేరాల నియంత్రణలో జాగీలాల పాత్ర చాలా కీలకమని ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బీ. శివధర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో ఏడాది పాటు శిక్షణ పొ�