రెండో వన్డేలో కివీస్ 108 రన్స్‌కే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో టిక్నర్ ఎల్బీగా ఔటో అయ్యాడు. దాంతో 34.3 ఓవరల్లోనే ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది.
ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా.. భారత స్టార్ పేసర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అదే జట్టుకు ఆడిన మహమ్మద్ షమీ.. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ ఆడతాడని తాన�
మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2022 మెగా వేలం జరగనుంది. దీనిలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతారు. ఎక్కువ మంది ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్ల కోసం పోటీలు పడతాయనే అంశంపై భారీగా చర్చ నడుస్తోంది.
IND vs SA | మూడో టెస్టు రెండో ఇన్నింగ్సులో సౌతాఫ్రికా జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఎయిడెన్ మార్క్రమ్ను షమీ అవుట్ చేశాడు. ఆఫ్‌స్టంప్ ఆవలగా వెళ్తున్న బంతిని డ్రైవ్ చేయడానికి మార్క్రమ్ ప్రయత్నించాడు. దీంతో అవ�
IND vs SA | వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ మరోసారి తను ఎంత విలువైన బౌలరో నిరూపించాడు. వికెట్ల కోసం భారత బౌలింగ్ దళం ఇబ్బంది పడుతున్న సమయంలో ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు.
IND vs SA | వాండరర్స్ టెస్టులో శార్దూల్ ఠాకూర్ షో ముగిసింది. బౌలింగ్‌లో ఏడు వికెట్లతో అదరగొట్టిన శార్దూల్.. బ్యాటింగ్‌లో కూడా ధనాధన్ షాట్లతో విరుచుకుపడ్డాడు. జాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ 50వ ఓవర్లో సిక్స్, ఫోర్, ఫోర
IND vs SA | భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సఫారీ జట్టు ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి రోజు పూర్తి ఓవర్లు ఆడకుండానే టీమిండియాను సౌతాఫ్రికా బౌలర్లు ఆలౌట్ చేశారు. వీరి ధాటికి భారత జట్టు 202 పరుగులకే కుప్పకూలింది.
IND vs SA | సఫారీ టూర్లో అద్భుతంగా రాణిస్తున్న పేసర్ మహమ్మద్ షమీ మరోసారి సత్తా చాటాడు. వాండరర్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటింగ్ కుదేలైనప్పటికీ.. బౌలింగ్‌లో జట్టుకు శుభారంభం అందించాడు.
IND vs SA | వాండరర్స్ టెస్టులో భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించేందుకు టెయిలెండర్లు కష్టపడుతున్నారు. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (50) తప్ప మిగతా బ్యాటర్లెవరూ ప్రభావం చూపని చోట అశ్విన్ పోరాడుతున్నాడు.
IND vs SA | దక్షిణాఫ్రికాకు భారత వెటరన్ మహమ్మద్ షమీ.. కొరకరాని కొయ్యలా మారాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తా చాటిన షమీ.. రెండో ఇన్నింగ్స్‌లో బంతి అందుకున్న వెంటనే వికెట్ కూల్చాడు.