IND vs SA | భారత పేసర్ మహమ్మద్ షమీ అదరగొట్టాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఐదు వికెట్లు తీశాడు. నిలకడగా ఆడుతున్న రబాడ (25)ను అవుట్ చేయడంతో ఈ ఘనత అందుకున్నాడు.
IND vs SA | హాఫ్ సెంచరీ చేసి సఫారీల తరఫున ఒంటరి పోరాటం చేస్తున్న టెంబా బవుమా (52) పెవిలియన్ చేరాడు. సౌతాఫ్రికా గడ్డపై సత్తా చాటుతున్న భారత పేస్ దళంలో.. వెటరన్ మహమ్మద్ షమీ అద్భుతంగా రాణిస్తున్నాడు.
IND vs SA | భారత వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో సఫారీల వెన్ను విరుస్తున్నాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 43వ ఓవర్లో వియాన్ ముల్డర్ (12) వికెట్ కూల్చాడు.
IND vs SA | భారత్తో జరుగుతున్న టెస్టులో సౌతాఫ్రికా జట్టు తడబడుతోంది. టీమిండియా పేసర్ల ధాటిగా బౌలింగ్ చేస్తుండటంతో సఫారీ బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. సఫారీ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే జస్ప్రీత్ బుమ్రా అద్భుత�
T20 World Cup | టీ20 ప్రపంచకప్లో తమ ఓపెనింగ్ మ్యాచ్లో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. ప్రపంచకప్లలో తొలిసారి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో పరాజయం చవిచూసింది.
Ind vs Pak | టీ20 ప్రపంచకప్లో భారత్ తన తొలి మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లోనూ దారుణంగా విఫలమైంది.