IND vs NZ : భారత స్టార్ పేసర్ షమీ మరోసారి చెలరేగాడు. గ్రెన్ ఫిలిఫ్స్‌ను బౌల్డ్ చేశాడు. దాంతో. కివీస్ సగం వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ టామ్ లాథమ్, బ్రాస్‌వెల్ క్రీజులో ఉన్నారు. 24 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 112 రన్స్ చేసింది.