మాట ఇచ్చి తప్పడమనేది బీజేపీకి సర్వసాధారణమైపోయింది. తొమ్మిదేండ్ల కిందట నరేంద్ర మోదీని ముందు పెట్టుకొని పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ పార్టీ ఎన్నెన్నో హామీలిచ్చింది. ‘అచ్చే దిన్' అన్నారు. స్�
సచ్చీలుర ముసుగులో వేలకోట్ల అవినీతికి పాల్పడుతూ కుంభకోణాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు, వాటిని వెలికితీసి ప్రజలుముందు పెట్టిన అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారు.
పాలకులు మీడియా స్వేచ్ఛను హరించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై జరిగిన దాడులను నిరసిస్తూ హైదరాబాదులో గురువారం ఇండియన్ జర్నల
Vinod Kumar | గ్రామీణ తపాలా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. చిన్న ఉద్యోగులపై కేంద్రంలోని మోదీ సర్కారు తీరు సరికాదన్నారు.
Jamili Elections | జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందా? మూడు నాలుగు నెలల ముందే ఈ అంశంపై పని ప్రారంభించిందా? రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఉత్త నాటకమేనా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. కొన్న�
India | ఇండియా పేరును భారత్‌గా కేంద్ర ప్రభుత్వం మార్చబోతున్నదా? లోక్‌సభ, పలు రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరో భావోద్వేగ అంశానికి మోదీ సర్కారు తెరలేపనున్నదా? అంటే అవుననే సమాధానం వినిప�
Irrigation water | ఇప్పటికే వ్యవసాయానికి వినియోగించే పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని నానా విధాలుగా రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్న నరేంద్రమోదీ సర్కారు ఇప్పుడు సాగునీటిపైన పన్ను విధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది
కాకతీయుల పౌరుషానికి దర్పణంగా నిలిచే శత్రుదుర్భేద్యమైన కోటలు కాలగర్భంలో కలిసి పోతున్నాయి. కాకతీయుల అద్భుత శిల్ప కళాసంపద, చారిత్రక కట్టడాలను పరిరక్షించి భవిష్యత్తరాలకు అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం న
ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం గురువారం ఆంక్షల్ని తీసుకొచ్చింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని సంబంధిత అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే దేశీయంగా ల�
‘ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్' (ఐఐపీఎస్) నుంచి వెలువడిన పలు నివేదికలు మోదీ సర్కార్‌కు మింగుడుపడటం లేదు. దీంతో ఐఐపీఎస్ డైరెక్టర్ కేఎస్ జేమ్స్‌ను సస్పెండ్ చేస్తూ మోదీ సర్�
దేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలను రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి సేకరించాల్సిన బాధ్యత కేంద్రానిది. వాటిని తక్కువ ధరలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరఫరా చేయాల్సింది కూడా కేంద్రమే. కానీ ఈ వ్య
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) వడ్డీరేటు స్వల్పంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను 8.15 శాతంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22) ఇది 8.10 శాతం�
న్యూఢిల్లీ: ఇండియన్ మిలిటరీలో 11,266 మంది యువ అధికారుల కొరత ఉన్నదని కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో వెల్లడించింది. మేజర్, కెప్టెన్ ర్యాంకు స్థాయిలో అత్యధిక పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపింది.