గ్రామీణ ప్రాంతాల్లోని పేదల కడుపు నింపుతున్న ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త వేషాలు వేస్తున్నది. పేదలకు ఉపాధి దూరం చేసేలా అనేక కొర్రీలు పెడుతున్నది. ఇప్పటివరకు గ్రామ సభ�
మనం ఓసారి కనురెప్ప మూసి తెరిచేలోపు కేంద్ర ప్రభుత్వం ఎంత అప్పు చేస్తున్నదో తెలుసా? అక్షరాలా రూ.3.38 లక్షలు. చాయ్ తాగినంత సేపట్లో నరేంద్రమోదీ సర్కార్ ఏకంగా రూ.2 కోట్ల అప్పు చేస్తున్నది. తద్వారా క్షణక్షణానిక�
సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ప్రజలందరికీ చేరాలని భారత రాజ్యాంగం పేర్కొంది. సమాజ వనరులను సమిష్టి ప్రయోజనాల కోసం వాడుకోవాలని చెప్పింది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు రూపొందించే �
కోట్లాది కూలీల ఉపాధికి గ్యారంటీ ఇస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు మరో పన్నాగం పన్నింది. ఇప్పటివరకు కేంద్రం కేటాయిస్తున్న పనులను వెంట వెంటనే పూర్తి చేసుకొంట�
ప్రధాని మోదీ పనులు చేసే ప్రధాని కాదని, పన్నులు వేసే ప్రధాని అని రాష్ట్ర విద్యుత్తు శాఖా మంత్రి జీ జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. తల్లిపాలపై మినహా అన్నింటిపై పన్నులు వేయటమే పనిగా పాలన సాగిస్తున్నారని ఆగ్ర
సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, ఇతర వర్గాలకు రైల్వే రాయితీలను ఎత్తివేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు ‘వృద్ధుల సంరక్షణ కేవలం బాధ్యత మాత్రమే కాదు.. అది మన కర్తవ్యం. రైలు చార్జీల్లో సీనియర్ సిటిజన్లక
పాలు, అనుబంధ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీకి వ్యతిరేకంగా సామాన్యులు గళాన్ని వినిపించారు. ‘పిల్లలకు పాలు కూడా దొరకనివ్వరా’ అంటూ బీజేపీ నేతలపై దుమ్మెత్తిపోశారు. ఇది అత్యంత దుర్మార్గపు ని
కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలు, ముందుచూపు లేమితో దేశం ఆహార సంక్షోభం దిశగా పయనిస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఏ పంటకు ఎంత డిమాండ్ ఉన్నది? అవసరానికి సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు
న్సిల్,పెన్ను.. పాలు..పెరుగు..జీఎస్టీకి కాదేదీ అనర్హం..ఆఖరికి శ్మశానాన్ని కూడా పన్ను పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్రం తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను అమాంతంగా పె
కోట్లాదిమంది పేదలను మోదీ ‘పన్ను’పోటు పొడిచారు. ప్రతీ కుటుంబ నిత్యావసరాల్లో అతి ముఖ్యమైన పాలనూ వదల్లేదు. ఉప్పు నుంచి పప్పుదాకా.. పాల ప్యాకెట్ నుంచి కూరగాయల వరకూ దేన్నీ ఉపేక్షించలేదు
అభివృద్ధిలో దూసుకు పోతున్న తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష గట్టింది. ఏ రాష్ర్టానికి లేని ఆంక్షలు మన రాష్ర్టానికే విధిస్తూ వివక్ష చూపుతున్నది. రైతాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసే కు�
నాలుగేండ్లు.. ప్రతి సీజన్లోనూ వరదలు వస్తున్నాయి. వెళ్తున్నాయి. వరదలు వచ్చిన ప్రతిసారీ విపత్తు సహాయం చేయాలని రాష్ట్రం కోరుతూనే ఉన్నది. కానీ.. కేంద్రం ఒక్క పైసా విదల్చలేదు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు మాత�
ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ సమరశంఖాన్ని పూరించనున్నారు. దేశంలో ప్రమాదంలో పడుతున్న ఫెడరల్, సెక్యులర్, ప్రజాస్వామిక విలువలను కాపాడాలనే తన ప్రయత
అటవీ రక్షణను నీరుగార్చే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుడుతున్నది. భారతీయ అటవీ చట్టం (1927)లోని పలు అంశాలను శిక్షార్హమైన నేరాల జాబితా నుంచి తొలగించేందుకు నడుం కట్టింది