మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి స్వగృ హం నుంచి ఆమె కుమారులు వాకిటి శ్రీనివాస్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి ఏర్పాటు చేసిన అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు
“వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తానన్న హామీ ఏమైందని, కాంగ్రెస్ అంటే బోనస్ కాదు బోగస్” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా తూప్రాన్ బస్టాండ్ ఎదురుగా తూప్రాన�
ఎంపీ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష ఓట్ల మెజార్టీతో విజయం ఖాయమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం వెల్దుర్తిలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే సునీ
ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో 100 రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి�
“జగదేవ్‌పూర్, మర్కుక్ మండలాల్లో పర్యటించి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నా, నేడు ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకొచ్చా ఆదరించి ఆశీర్వదించాలి” అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రా�
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నదని, పదేండ్లలో తెలంగాణకు ఏమీ చేయని బీజేపీని ప్రజలు చిత్తుగా ఓడించాలని మాజీమంత్రి తన్నీర�
మున్సిపల్ కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేసి, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్‌పై ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన కొందరు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం హేయమైన చర్య అని ఎమ్మెల్సీ
గులాబీ అధినేత కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. శనివారం ఆయన దత్తత గ్రామం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆయుష్య హోమం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు
బీఆర్ఎస్ పార్టీ జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు ఇన్చార్జిలను నియమించింది. జిల్లాలోని సీనియర్ నాయకులను ఆయా అసెంబ్లీ స్థానాలకు ఇన్చార్జిలుగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ జాబితాను పార్�
జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని, సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతున్నాయని మెదక్ జడ్పీచైర్‌పర్సన్ హేమలత అన్నారు. నూతన సమీకృత కలెక్టరేట్లో జడ్పీచైర్‌పర్సన్ అధ్యక్షతన సర్వసభ్య