IT hub nizamabad | నిజామాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న ఐటీ హబ్ భవన పనులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా IT hub nizamabad వెబ్ సైట్‌ను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు.
MLC Kavitha | దేశంలో నారీశక్తిని ఏకంచేసి, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించేదాకా పోరాటం చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు.
MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఈ నెల 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. బీబీసీ (BBC) ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కవిత పాల్గొననున్నారు.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు భారత్ జాగృతి అధ్యక్షురాలు,
డాక్టర్ ప్రీతి మరణంతో ఒక తల్లిగా తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోదరి డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని, ప్రీతి కోలుకోవాలని ఆకాంక
MLC Kavitha | కేఎంసీ (KMC) మెడికో కాలేజీ విద్యార్థిని ప్రీతి (Medico Preethi) మృతిపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విచారం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థిని మృతితో తల్లిగా తాను ఎంతో మనో వేదనకు గురయ్యానన్నారు.
MLC Kavitha | అదానీ కుంభకోణం కారణంగా ఎల్ఐసీలోని ప్రజల డబ్బులు ఆవిరైపోతుంటే కేంద్రం ఎందుకు మౌనం గా ఉంటున్నదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అదా నీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ 11% మేర పడిపోవడం పట్ల ఆమె శనివ�
BRS Party | తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార�
MLC Kavitha | దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్యాని�
MLC Kavitha | ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ అహంకారాన్ని వీడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. గురువారం జాతీయ మీడియా సంస్థకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ఐక�
దేశంలో బీజేపీని నిలువరించగల సత్తా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మాత్రమే ఉందని, భావసారూప్యత గల ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తంచేశా
MLC Kavitha: బీఆర్ఎస్లో ఎలా చేరాలని మహారాష్ట్ర అభిమాని... ఎమ్మెల్సీ కవితకు ట్వీట్ చేశారు. ఆ అభిమాని చేసిన అభ్యర్ధనకు కవిత ఓ సూచన చేశారు. కాంటాక్ట్ డిటేల్స్ ఇవ్వమన్నారు. పబ్లిక్ మీటింగ్స్‌ను ఫాలో అవ్వ