హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులోని 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం డిమాండ్ చేశారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్, ఆయన సతీమణి ఆయేషా ఫాతిమాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఆదివారం పరామర్శించారు.
మహిళలకు స్వావలంబన కల్పించడానికి మోదీ సర్కారు చర్యలు తీసుకోవడం లేదని.. మహిళా సంఘాలకు కేంద్రం రూ.15 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా? లేదా? అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గట్టు రామచందర్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
లష్కర్ జిల్లా సాధనకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మంగళవారం లష్కర్ జిల్లా సాధన సమితి ప్రతినిధుల బృందం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశ�
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టనున్నారు.
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీక్ష చేపడుతున్నారు.
MLC Kavitha | అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంస్�
ఆదర్శమూర్తుడు శ్రీరామ చంద్రుడని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఆదివారం దూల్పేట్లో బీఆర్ఎస్ నేత ఆనంద్ సింగ్ ఏర్పాటు చేసిన సీతారామ లక్ష్మణుల పల్లకి సేవను ఆమె జెండా ఊపి ప్రారంభించారు.
MLC Kavitha | భగవాన్ శ్రీరామచంద్రుని ఆదర్శంతో భారతదేశ, తెలంగాణ ప్రజలు జీవితాన్ని గడుపుతారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆనంద్ సింగ్ ఏర్పాటు చేసిన సీతారామ లక్ష్మణుల పల్లకి సేవను ఆమె జెండా ఊపి ప్రారంభించా�
రైతుల బాగు కోసం గూడూరు మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేశారని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. వలిగొండ మండలంలోని ఏదుళ్లగూడెం గ్రామం లో శనివారం జరిగిన నీటి పారుదల శాఖ విశ్రాంత ఎస్ఈ మోహన్‌రెడ్డి సంతా