‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుంది.. మళ్లీ కేసీఆరే మూడోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు’ అని బీఆర్ఎస్ స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్‌ఘ�
గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు రానున్నారు. హైదరాబాద్-వరంగల్ హైవేపై మీదికొండ క్రాస్‌రోడ్డులోని శివారెడ్డిపల్లి శివారులో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే ప్రజాఆశీర్వాద సభకు ముఖ
కాంగ్రెస్ పాలనలోనే అత్యధిక ఎన్కౌంటర్లు జరిగాయని, నాటి సీఎం వైస్ రాజశేఖర్‌రెడ్డి చర్చల పేరుతో నక్సలైటన్లను ఆహ్వానించి అనేక మందిని హతమార్చారని బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం
సీఎం కేసీఆర్‌తోనే గ్రామాలు సుభిక్షంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే నెల్లుట్లకు జాతీయ స్థాయి అవార్డు ల భించిందని ఎంపీపీ చిట్ల జయశ్రీఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నెల్లుట్లలో ఆమె బు ధవారం ఇంటింటా ప్
ఈ ఎన్నికల్లో తనను నిండుమనసుతో ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఐదేళ్లు ప్రజలకు సేవలందిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని ఒబులాపూర్, ముగ్ధుంతండా, త
స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ అభ్యర్థ్ది, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని భారీ మెజార్టీతో గెలిపించాలని మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ శ్రేణులు గురువారం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని వ�
పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే గ్రామాల్లో చేపట్టిన సంస్కరణలతో నెల్లుట్లకు జాతీయ అవార్డు వచ్చిందని బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ �
నిబద్ధత, కమిట్మెంట్ ఉన్న రాకేశ్రెడ్డిలాంటి వ్యక్తులు అంటే తానే పార్టీలతో సంబంధం లేకుండా ఇష్టపడుతానని, రాకేశ్రెడ్డిలాంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్లు పార్టీలకు అవసరమని ఎమ్మెల్సీ, స్టేషన్ ఘన్పూర�
పదేళ్ల క్రితం అన్నమో రామచంద్ర అన్న తెలంగాణ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో దేశానికే అన్నపెట్టేలా మారిందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని గర్మిళ్లపల్లి �
దేశం మొత్తంగా ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ఒక్క తెలంగాణలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మె ల్సీ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్ర�
కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయి ఓటు వేస్తే తెలంగాణకు మళ్లీ కష్టాలు మొదలవుతాయని, ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్�