తమ సమస్యలపై స్పందించాలంటూ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అష్టకష్టాలు పడుతూ కళ్లు కన్పించక..
రాష్ర్టాన్ని పర్యాటక హబ్‌గా మారుస్తామని పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్ప ష్టం చేశారు. మహబూబ్‌నగర్ సమీపంలో ఆసియలోనే రెండో అతిపెద్ద, ప్రాముఖ్యత ఉం డి పునరుజ్జీవం పోసుకున్న పిల్లలమర్�
రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా హె
మహబూబ్‌నగర్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్దళ్ ఆధ్వర్యంలో మంగళవారం శోభాయాత్ర నిర్వహిం చారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఫూలే జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, ఎంపీ అభ్యర్థి వంశీచంద్�
తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు ను ప్రస్తావిస్తూ... ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురే ఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఆ పార్టీ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డికి బీఆర్ఎస్�
ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖతోపాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరువునష్టం దావా వేశారు.
పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నా యి. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం ఆదివారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా నిర్వహించారు.
పాలమూరు విశ్వవిద్యాలయానికి పీఎం ఉషా (అంతకు ముందు ప్రధానమంత్రి ఉచ్ఛత్తల్ శిక్షా అభియాన్) రూసా (రాష్ట్రీయా ఉచ్ఛత్తర్ శిక్షా అభియాన్)తో పాటు మీరు పథకం ద్వారా రూ.100కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే యెన్నం శ్