మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నె గ్గడంతో కొత్త వారిని ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 12వ తేదీన పురపాలక సమావేశం ఏర్పాటు చేసేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల�
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దదర్పల్లిలో బీఆర్ అంబేద్కర్, మహాత్మాజ్యోతిరావుఫూలే విగ్రహాలను
జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఫాస్ట్-5 సీనియర్ మహిళా, పురుషుల నెట్‌బాల్ చాంపియన్‌షిప్ ము గిసింది.
జిల్లా కేంద్రం జాతీయస్థాయి క్రీడా సంబురానికి వేదికకానుంది. నేటినుంచి మహబూబ్‌నగర్ క్రీడా మైదానంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 16వ తేదీ వరకు 2వ ఫెస్ట్ 5 సీనియర్ నేషనల్ మహిళా, పురుషుల నెట్‌బాల్ చాంపియన్�
దళితబంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దళితులు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌ను ముట్టడించారు. మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులు కలె�
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో అందజేసిన డబుల్బెడ్రూం ఇండ్లపై సమగ్ర విచారణ చేయిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మం గళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశ
జిల్లా కేంద్రంలోని స్టేడియంలో సోమవారం నుంచి ఈనెల 3వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని ప్రధాన స్టేడియంలో స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అండర్-17 బాలబాలికల హ్యాండ్‌బాల్ టోర్నీ నిర్వహించన
MLA Yennam | గతంలో తెలంగాణ(Telangana)రాష్ట్రంలోని నియోజకవర్గ కేంద్రాలలో క్యాంపు కార్యాలయాలు(Camp offices) ఉండేవి కావు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR )క్యాంపు కార్యాలయాలు నిర్మించారని దీంతో ప్రజలకు మెరుగైన పాలన అందించే అవకాశం