కరెంటు పోయిందని, పింఛన్ రాలేదని నిరసన దేనికి? అర్ధగంట కరెంటు పోతే ఏమైతది? ప్రళయమా.. బ్రహ్మాండం బద్ధలవుతుందా? పింఛన్లు 15రోజులు, నెలరోజులు ఆలస్యమైతే కొంపలు మునిగిపోతయా ? సభలో మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన విషయం చిన్న అంశం.
దానిని దిగమింగుకొని ఒక మెట్టు దిగిరావాలి. బీఆర్ఎస్ వాళ్లూ చర్చలో పాల్గొనాలి.
– ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి