మోసాలకు కాం గ్రెస్ పార్టీ కేరాఫ్ అని.. ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో దానిని నమ్మే పరిస్థితు ల్లో ప్రజలు లేరని మాజీ మంత్రి, మహేశ్వ రం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొ�
పేదలకు ఆపద సమయంలో అందించాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో గన్‌కల్చర్ తెచ్చారని, కాంగ్రెస్ పాలన అరాచకాలకు కేరాఫ్‌గా మారిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
MLA Sabitha | నగరంలో అనేక చోట్ల ఇప్పుడు ఏర్పడుతున్న వరద ముంపునకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.
బాలాపూర్ మండలంలో రేషన్ కార్డుల పపింణీ కార్యక్రమం రసాభాసగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రొటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టే శ్రీరా మరక్ష అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ముడిమ్యాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోనె మాధవరెడ్డి 100 మంది తన అనుచరులతో కలిస�
గత పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగానే నాదర్గుల్ రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. శనివారం స్థానిక నాయకులు, అధికారులతో కలిసి బడంగ్పేట్ నుంచి నాదర్గుల్ రోడ్డును పరిశీలిం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజా సంక్షేమం కన్నా రాజకీయం ముఖ్యమైపోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇందిరా రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డి
MLA Sabitha | కాంగ్రెస్ నాయకులు తమ స్థాయిని మర్చిపోయి మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ మహేశ్వరం మండల అధ్యక్షుడు రాజు నాయక్, మర్యాద రాఘవేందర్ రెడ్డి, శంకరయ్య తద�
Maheshwaram | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహేశ్వరం మండలం మన్సాన్పల్లి గ్రామానికి చెందిన మర్యాద రాఘవేందర్ రెడ్డితో ప�
నిరుపేదలు కష్టపడి కట్టుకున్న ఇళ్లకు సంబంధించి ఒక్క గజం కూడా వదులుకునేది లేదని, వ్యవస్థల పేరుతో ఇష్టారాజ్యంగా ఇండ్ల ను కూలుస్తామంటే ప్రభుత్వంపై న్యాయం పోరాటం చేస్తామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రార�