కాంగ్రెస్ పార్టీవి అసత్య ప్రచారాలు, ఆరోపణలని, సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. వలిగొండ మండలం మల్లేపల్లి, భువనగి�
‘కాంగ్రెస్ వస్తే కటిక చీకట్లే.. దొంగలా కరెంట్ వస్తుంది. కాలిపోయిన మోటర్లు వస్తాయి. అద్దమరాత్రి పొలాల వద్ద పడిగాపులు గాయాలి.. దొంగోడి కరెంట్‌తో ఎవుసం ఎట్ల చేస్తం.
తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ అన్ని వర్గాల్లో సంతోషం నింపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని, 24 గంటల కరెంట్, పుష్కలంగా అందుబాటులోకి వచ్చిన సాగునీటితో నేడు వ్యవసాయం పండు
సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, రాష్ట్ర ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. భువనగిరి మండలంలోని పలు గ�
ప్రభుత్వ సంక్షేమ పథకాలు నచ్చి బీఆర్ఎస్లో వలసలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పెంచికల్‌పహాడ్ గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులు పట్టణ పరిధిలోని ఓ హోటల్లో ఆయన స�
‘సీఎం కేసీఆర్ చలువతో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం దక్కింది. మూడోసారి కూడా కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఈ సారి హ్యాట్రిక్ విజయం సాధించి.. మరోసారి అసెంబ్లీలో అడుగుపెడతా.
ఐటీ అధికారుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉన్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. తన నివాసం, కార్యాలయాల్లో మూడు రోజుల సోదాల్లో అక్రమ ఆస్తులు ఏమీ లభించలేదని, తమ దగ్గరి నుంచి అధికా�
బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ కండువాలు కప్పుకొంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా అంతటా చెరువు గట్లు వేదికలయ్యాయి. మండుటెండల్లోనూ జలకళతో తొణికిసలాడుతున్న చెరువుల వద్దకు గురువారం ఊరూరా జనం తరలివచ్చి సందడి చేశారు.
గొల్లకురుమల ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీని చేపడుతున్నది. ఇప్పటికే ఒక విడుత అందజేయగా, రెండో విడుతకు శ్రీకారం చుడుతున్నది. శుక్రవారం ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేంద
రాష్ట్రంలో క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సాట్స్ చైర్మన్ డా. ఆంజనేయగౌడ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్..అద్భుత ప్రతిభ కనబరిచిన ప్లేయర్లకు భారీగ
రాజకీయాల్లో అప్పటి టీఆర్ఎస్... నేటి బీఆర్ఎస్ది ఎప్పటికీ ప్రత్యేక శైలినే. పోరాట రూపం, ఎజెండా సెట్టింగ్, సంస్థాగత కార్యాచరణలోనూ తనదైన ముద్రతో ముందుకు సాగడం పరిపాటి. ఇతర పార్టీలకు అందనంత ఎత్తులో రాజకీయ
అరుణాచల్ ప్రదేశ్‌లోని పర్వత ప్రాంతంలో హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో మృతి చెందిన లెఫ్ట్‌నెంట్ కర్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డి అంత్యక్రియలు శనివారం ఆయన సొంతూరు బొమ్మలరామారంలో జరిగాయి. మండల కేంద్రానిక