దివంగత మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. శుక్రవారం నర్సింహ్మయ్య మూడో వర్ధంతి సందర్భంగా వేంపాడు స్టేజీ వద్ద నోముల నర్సింహ్మయ్య విగ్రహానికి
నియోజకవర్గంలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగి సింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు సాగిం ది. అనుముల మండలం ఇబ్రహీంపేట ఎమ్మె ల్యే నోముల భగత్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.
నియోజకవర్గాన్ని రెండున్నరేం డ్లలోనే అభివృద్ధి చేశానని, మళ్లీ ఆశీర్వదిస్తే... మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మె ల్యే నోముల భగత్‌కుమార్ అన్నా రు. ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేయడం తో పాట�
రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మె ల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని తుర్పు పూలగూడెం, చలకుర్తి, పడమర పూలగూడెం, నీమానాయక్ తండా, ఊరబావితండ, బెట్టె�
జానారెడ్డి 35 ఏండ్లు ఎమ్మెల్యేగా, 16 ఏండ్లు మంత్రిగా ఉండి కూడా నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ ఆరోపించారు.
ప్రతిపక్ష నాయకులు ఎవరెన్ని కుట్రలు చేసినా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీయే అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. బుధవారం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని హాలియా, అ నుముల, చిన్న�
అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ మరోమారు సీఎం కావాలని అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్ అ న్నారు. ఆదివారం మండలంలోని తేనెపల్లి తండా, తేనెపల్లి, ముల్కలపల్లి, పోచంపల్లి, ఉట్లపల్లి, వెంకటాపురం(ఎస్�
50 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెసోళ్లు అప్పడు ఏమి చేయలేదని, ఇప్పుడు కూడా వారు చేసేదేమీ లేదని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ ఎద్దేవా చేశారు. శనివారం మండలంలోని ధర్మాపురం, గోపాలపురం, మాచనపల్�
మరోసారి ఆశీర్వదించండి మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని రం గుండ్ల గ్రామం తూటిపేటతండా, గాత్తండా, నా గార్జునపేట, జమ్మన కోట, చి�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి తనను గెలిపిస్తే నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నాగార్జునసాగర్ బీఆర్�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం హాలియాకు రానున్నారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అనుముల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సాగర్ నియోజకవర్గ ప్రజా ఆశ్
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 14న నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాలో పర్యటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్నారు.