మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి చామకూర మల్లారెడ్డి పోటీ చేసి.. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్‌పై 33,419 ఓట్ల మోజార్టీతో గెలుపొందగా, మల్కాజిగిరిలో బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశే
రక్తదా నం ప్రాణదానంతో సమానమని ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. అత్యవసర సమయంలో రక్తం అందించినట్లయితే వారికి ప్రాణాలు పోసినవారమవుతామని ఆయన అన్నారు.