ఐదు రోజులు ఘనమైన పూజలందుకున్న గణప య్యకు బుధవారం భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. రంగు రంగుల కాగి తాలు, పూలు, విద్యుద్దీపాలతో అలంకరించిన వాహనాల్లో వినాయక విగ్రహా లను ఉంచి కన్నుల పండువగా శోభయాత్ర నిర్వహించ�
తాండూరు నియోజకవర్గంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్త�
పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం తాండూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పాత తాండూరుకు చెందిన శేఖర్ (40) కిరాణా దుకాణం నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
పరిగి నియోజకవర్గంలో సోమవారం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం పోలింగ్ మందకొడిగా కొనసాగగా ఆ తర్వాత వేగం పుంజుకున్నది. సోమవారం ఉదయం 7 గంట లకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు
అసమర్థ కాంగ్రెస్ పాలకుల వల్ల రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదిముబారక్ వంటి బృహత్తరమైన సంక్షేమ పథకాలు ఆగిపోయి ప్రజలు ఆగమవుతున్నారని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి అన్నారు.
బీజేపీ.. మతతత్వ పార్టీ అని తాండూరు ఎ మ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అ భ్యర్థి రంజిత్‌రెడ్డికి మద్దతుగా మండల పరిధిలోని కోకట్, పడిగ్యాల, ముద్దాయిపేట, యాలాల, దేవనూర్, బెన�
మతతత్వ బీజేపీతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని కాం గ్రెస్ పార్టీ చేవెళ్ల అభ్యర్ధి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలసి తాండూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించా�
గతంలో ఎంపీగా ఉండి ఏం చేశావంటూ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని స్థానికులతో పాటు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలదీశారు.
తాండూరు నియోజకవర్గంలో ప్రజలు మంగళవారం ఉగాది పండుగను ఉత్సాహంగా జరుపుకొన్నారు. తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లోని పల్లెల్లో ప్రత్యేకమైన ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్, పరిగి, తాండూరు ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్రసాద్‌కుమార్, రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిలకు చేవెళ్ల పార్లమెంట్ ఎన్నిక సవాల్‌గా మారింది.
గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం సేవాలాల్ జయంతిని తాండూరు నియోజకవర్గంలో నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం తాండూరు అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి తెలిపారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి, పంచాయతీ శాఖ మంత్రి సీతక్కను కలిసి అభివృద్ధి నిధుల�
అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తూ సర్వసభ్య సమావేశంలో సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను శ్రద్ధతో పరిష్కరించి.. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనిచేయాలని త