బీజేపీతో ఒరిగిందేమీ లేదు
మతతత్వ బీజేపీతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని కాం గ్రెస్ పార్టీ చేవెళ్ల అభ్యర్ధి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలసి తాండూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
యాలాల, ఏప్రిల్ 26: మతతత్వ బీజేపీతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని కాం గ్రెస్ పార్టీ చేవెళ్ల అభ్యర్ధి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలసి తాండూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ మతం పేరుతో, గుడి పేరుతో ఓట్లు అడగడానికి మన ముం దుకు వస్తున్న వారికి బుద్ధి చెప్పే బాధ్యత ఓటర్లపై ఉందన్నారు. కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

