Asia Cup | ఆసియా కప్ షెడ్యూల్ విడుదల..సెప్టెంబర్ 5న భారత్, పాకిస్థాన్ మ్యాచ్..!
Asia Cup : ఆసియా దేశాలు పోటీపడే ఈ మెగా టోర్నీకి దుబాయ్ ఆతిథ్యమిస్తోందని, ఆగస్టు నెలఖరులో మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయని ఆసియా క్రికెట్ మండలి(ACC) తెలిపింది.
Asia Cup : క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మళ్లీ చూసే అవకాశం రాబోతోంది. ఇటీవలే మహిళల వన్డే ప్రపంచకప్‌లో తలపడిన దాయాదులు ఈసారి ఆసియా కప్(Asia Cup 2026)లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆసియా దేశాలు పోటీపడే ఈ మెగా టోర్నీకి దుబాయ్ ఆతిథ్యమిస్తోందని, ఆగస్టు నెలఖరులో మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయని ఆసియా క్రికెట్ మండలి(ACC) తెలిపింది. గురువారం టోర్నీ షెడ్యూల్ విడుదల చేసింది ఏసీసీ.
ప్రతిష్ఠాత్మక మహిళల ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మెగా ఈవెంట్ నిర్వహిస్తున్నామని గురువారం ఆసియా క్రికెట్ మండలి వెల్లడించింది. ఆగస్టు 28 నుంచి పోటీలు మొదలవుతాయని పేర్కొన్న ఏసీసీ.. అందరూ ఆసక్తి కనబరిచే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 5న జరుగనుందని చెప్పింది.
🚨 INDIA vs PAKISTAN MATCH OF THE WOMEN’S ASIA CUP 2026 SET TO BE PLAYED AT DUBAI INTERNATIONAL STADIUM ON 5th SEPTEMBER 🚨#AsiaCup #INDvsPAK #INDvPAK pic.twitter.com/4MOJM8tvbs
— Cricket Lover 🏏 (@Crick97924Lover) August 6, 2026
🌏 | Women’s Asia Cup 2026 Fixtures:
Group A: 🇮🇳🇵🇰🇹🇭🇭🇰
Group B: 🇱🇰🇧🇩🇦🇪🇮🇩28/8 – THA vs HNG
29/8 – SL vs U.A.E
30/8 – IND vs THA
31/8 – BAN vs INO
1/9 – PAK vs THA
2/9 – SL vs INO
3/9 – IND vs HNG
4/9 – U.A.E vs INO
5/9 – IND vs PAK
6/9 – SL vs BAN
7/9 – PAK vs HNG
8/9 – BAN vs… pic.twitter.com/elnIeZNlfH— CricketGully (@thecricketgully) August 6, 2026
టాప్ – 2 జట్లు సెమీస్‌కు
రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగనున్న ఆసియా కప్‌లో గ్రూప్ ఏ, గ్రూప్ బీలో ఐదేసి జట్లున్నాయి. భారత్, పాకిస్థాన్, చైనా, హాంకాంగ్, థాయ్‌లాండ్ మొదటి గ్రూప్‌లో.. ఆతిథ్య యూఈఏ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండోనేషియాలు గ్రూప్ బీలో ఉన్నాయి. లీగ్ దశలో పాక్‌తో పాటు చైనా, హాంకాంగ్, థాయ్‌లాండ్‌ను టీమిండియా ఢీకొట్టనుంది.ప్రతి గ్రూప్ నుంచి టాప్ – 2 జట్లు సెమీస్‌కు వెళ్తాయి. సెప్టెంబర్ 13న ఫైనల్ మ్యాచ్‌తో విజేత ఎవరో తేలిపోనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
పోలీస్ ఉద్యోగార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చేయూత
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

