దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని బుధవారం ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాను కలిసి అందజేశారు.
భారీ మెజార్టీతో గెలిచిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి శుక్రవారం శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దుబ్బాక ఎంపీడీవో భాస్కరశర్మ, కార్యాలయ సిబ్బంది, వంద పడకల దవాఖాన వైద్య బృందం సిబ్బంది తదితరులు క
ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యమాలకు పురిటిగడ్డ.. బీఆర్ఎస్కు కంచుకోట అని మరోసారి నిరూపించింది. ఆదివారం విడుదలైన అసెంబ్లీ ఫలితాల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది.