స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఉపఎన్నిక వస్తే ఎమ్మెల్యే కడియం శ్రీహరికి డిపాజిట్ కూడా రాదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య జోస్యం చెప్పారు. ఆదివారం ‘ఊరూరా బీఆర్ఎస్ సంక్షేమాలు-ఇంటింటికీ �
కడియం.. నీకు సిగ్గు, శరం ఉందా? బీఆర్ఎస్ నుంచి గెలిచిన నీవు అధికార దాహంతో కాంగ్రెస్‌లో చేరినవ్.. వెంట నే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్' అని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తా�
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే నోటికి అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. ఫిరాయింపు చట్టం నుంచి తప్పించుకునేందుకు వారు పడుతున్న ఆపసోపాలు చూసి జనం విస్తుపోతున్నారు.
ఫిరాయింపుల్లో ముందు వరుసలో ఉన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఏ పార్టీలో ఉన్నానో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడని మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య ఎద్దేవా చేశారు.
స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీలో చేరిన కడియం శ్రీహరిపై కాంగ్రెస్ నాయకులు భగ్గుమంటున్నారు. పదవుల కోసం పార్టీలోకి వచ్చిన కడియం శ్రీహరి తమకు అన్యాయం చేస్తున్నారని �
శివునిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం నుండి జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ చేసి తరగతులు ప్రారంభిం చనున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం అంతటా ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అసలు కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయా? ఉపఎన్నిక వస్తే కడియంకు టికెట్ ఇవ్వొద్దని అన్ని మండలాల అసలు కాంగ్రెస్ అల్టిమేటం
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరికి టెన్షన్ మరింత పెరుగుతున్నది. అధికారిక ప్రయోజనాలు నెరవేర్చుకోవడంతోపాటు పదవికి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించిన ఆయనకు తీవ్ర
వరి సాగులో ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలోనే అధిక దిగుబడి వస్తుందని, రైతులు ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిని అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి రైతులకు సూచించారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని, నాలుగు రూములుగా, పెద్దగా కట్టుకుంటే మాత్రం బిల్లులు రావని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సిగ్గు, శరం ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశ�