రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయని, వారి మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బా నోత్ హరిప్రియ నాయక్ అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో బుధవారం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ భద్రాద్రి జిల్ల�
ఇల్లెందు గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా అని, ఇక్కడ ఎమ్మెల్యేగా హరిప్రియ గెలుపు ఖాయమని రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇల్లెందు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవార�
సీఎం కేసీఆర్ సహకారం వల్లనే నియోజకవర్గానికి అధిక నిధులు మంజూరయ్యాయని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ పేర్కొన్నారు. ఆ నిధులతోనే అనేక అభివృద్ధి పనులు చేపట్టి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయిస్తోందని అన్నారు. ఎస్టీఎస్డీఎఫ్ నిధులతో �
‘ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతినిధిగా, బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకొచ్చా.. ఆశీర్వదించండి. అధిక మెజార్టీ అందించండి..’ అంటూ ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ కోరారు. బీఆర్ఎస్ పాలనలోనే ఇల్లెందు నియోజకవర్గంలో గ�
‘ఖమ్మంలో బీజేపీ నిర్వహించిన సభ నవ్వుల పాలైంది. రైతుల గోస-బీజేపీ భరోసా సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలు గురువిందను తలపిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ను ఎదుర్కోలే
ఖమ్మం జిల్లా కామేపల్లి మండ లం కొమ్మినేపల్లి(పండితాపురం)లో కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. సోమవారం అర్ధరాత్రి కొమ్మినేపల్లిలో బీఆర్ఎస్ న
సీఎం కేసీఆర్ ఒక్కసారి ఒక పని చేపట్టారంటే అది ముగించే వరకు వదలిపెట్టరు. అందుకు తాజా తార్కాణం పోడు పట్టాల పంపిణీ. పోడు రైతులకు పట్టాలు అందిస్తామని ఇచ్చిన హామీని అక్షరాల నిలబెట్టుకున్నారు. అంతేనా.. పట్టాలు
ఇల్లెందు చరిత్రను, ముఖచిత్రాన్ని మార్చిన ఘనత బీఆర్ఎస్దేనని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధే ఇందుకు నిదర్శనమని అన్నారు.
దేశ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ అరంగేట్రం శుభపరిణామమని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని అన్�
ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రజలందరూ దండులా కదిలి వస్తారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పేర్కొన్నారు.