కాంగ్రెస్ వస్తే మళ్లీ నీటి కష్టాలు వస్తాయన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిజమవుతోంది. గ్రామాల్లో గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
ప్రజారోగ్యంపై అధికారులకు పట్టింపులేకుండా పోయింది. శుద్ధ జలాలను సరఫరా చేయాల్సి ఉండగా.. ఫిల్టర్ చేయకుండానే నీటిని సరఫరా చేయడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రం కామారెడ్డిలోని భా�
‘కాపురం చేసే కళ కాలు తొకినప్పుడే తెలుస్తుంది’ అంటారు. రాష్ట్రంలో 18 నెలల కింద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మొదటి మూడు నెలల్లోనే ప్రజలకు ఎరుకైంది. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన�
గత ప్రభుత్వ పథకాల కొనసాగింపులో కాంగ్రెస్ సర్కార్ చెప్పేదొకటి చేస్తున్నది మరొకటి. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రతి పనిని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో
దశాబ్దాల క్రితం నల్లగొండ మున్సిపాలిటీ, నిడమనూరు మండలంలోని 80 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించిన ముప్పారం మంచినీటి పథకం అక్రమార్కుల పాలిట కల్పతరువుగా మారింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పలు గ్రామాలకు మంగళవారం తాగు నీటిని సరఫరా చేశారు. తాగు నీరందక గిరిజనులు సోమవారం కెరమెరి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేశారు.
‘సారూ.. మీ కాళ్లు మొక్కుతాం..మాకు తాగునీళ్లు అందించండి’ అంటూ గిరిజనులు ఎస్సై కాళ్ల మీద పడి వేడుకున్నారు. ఈ ఘటన సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంలో జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. పది రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు ఇబ్బందులు పడతున్నారు. గ్రామాలు, గిరిజనతండాల్లో బోరు బావుల నీరే ప్రజలకు దిక్కవుతున్నది.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో సోమవారం గ్రామపంచాయతీ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా తాగునీటిని
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు (Drinking Water) తప్పడం లేదు. గ్రామానికి మిషన్ భగీరథ నీటి సరఫరా గత నాలుగు రోజులుగా నిలిచిపోయింది.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మిషన్ భగీరథ కార్మికుల వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోర�