Indiramma Sarees | ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మక్తల్ పట్టణంలో మహిళలకు శనివారం ఇందిరమ్మ చీరలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పంపిణీ చేశారు .
‘తనకు మత్స్య శాఖ మంత్రి పదవి ఇచ్చారు.. కానీ సరైన బడ్జెట్ ఇవ్వలేదు’ అంటూ మంత్రి శ్రీహరి అన్నారు. బడ్జెట్ కోసం తాను ప్రభుత్వ పెద్దలతోనే గట్టిగానే మాట్లాడి రూ.122 కోట్లను కేటాయించే విధంగా చూసినట్టు తెలిపారు.
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేలా మధ్యాహ్న భోజన పథకంలో చేప ఆహారాన్ని అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంగళవారం హెచ్ఐసీసీలో జరిగిన ‘వరల్డ్ ఆక్�
తెలంగాణ రాష్ర్ట సగర సంఘం ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల అవార్డు బహుమతుల ప్రధాన ఉత్సవం నిర్వహించారు. కాగా వీణవంక మండలంలోని శ్రీరాములపేట గ్రామానికి చెంది
Minister Vakiti Srihari | స్వేచ్ఛ, స్వాతంత్య్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డమీద అసమాన త్యాగాలు చేశారని, ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చేపలు, రొయ్యపిల్లల పెంపకం బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగిస్తామని, ఈ మేరకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఖానాపురంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. స్థానిక ప్రభుత్వ ప్
Compensation | లగచర్ల రైతులకు ఇస్తున్న పరిహారమే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల భూ నిర్వాసితులకు ఇవ్వాలని భూ బాధితులు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరికి శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు.
కేంద్ర ప్ర భుత్వం నిధులతో చేపట్టిన పనులను శంకుస్థాపనకు హంగు ఆర్భాటంగా కదిలిన మంత్రి వాకిటి శ్రీహరి అవమానకర పరిస్థితిలో కార్యక్రమాన్ని రద్దు చేసుకొని వెనుదిరిగిన పరిస్థితి మంగళవారం మక్తల్ నియోజకవర్గ
యూరియా కొరతపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చెరోమాట మాట్లాడారు. దీంతో కొరతే లేదంటూ ఇన్నాళ్లుగా ప్రభుత్వం చేసినది తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది.
రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ నియోజకవర్గంలో రైతులు వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నారాయణపేట- కొడంగల్ ఎత్త