ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోతే మక్తల్లో ఉన్న తన ఇల్లు అమ్మి లబ్ధిదారులకు పైసలిస్తానని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.
Minister Vakiti Srihari | రాష్ట్రంలో పేదోడి కలను సహకారం చేసి వారి అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.