జిల్లా కేంద్రంలోని 20వ వార్డు మర్లులో బుధవారం వార్డు కౌన్సిలర్ అనంతరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, మహబూబ్‌నగర్‌లో మంత్
Minister Srinivas Goud | రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ పగటి కలలు కంటున్నది. రాహూల్ గాంధీ(Rahul Gandhi) పొర్లు దండాలు పెట్టినా.. పది సార్లు పర్యటించినా మీ పార్టీ అధికారంలోకి రాదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివ�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి మతిభ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జి ల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగ�
తెలంగాణలో జనరంజక పాలన సాగుతున్నదని.. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజల ఆశీర్వాదంతో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంతో�
అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్ఎస్లో చేరిన ఆయన సోమవారం మహబూబ్‌నగర్‌లోని మంత్రి క్యాంప్ క
Former MLA Erra Shekhar | గత 10 ఏళ్లలో మహబూబ్‌నగర్ నియోజకవర్గాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud), ఈ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్(Former MLA Erra Shekhar )అన్నా�
పార్టీ లకు అతీ తంగా రాష్ట్రం లోని ప్రతిఇంటికీ ఏదో ఒక రకంగా సీఎం కేసీ ఆర్ప్రవే శ పె ట్టిన సంక్షేమ పథ కాలు అందా యని, అభి వృ ద్ధిని చూసి ప్రజలు ఆలో చించి ఓటు వేయా లని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీని వా స్ గౌడ
బీజేపీ, కాంగ్రెస్ రెండూ బీసీ వ్యతిరేక పార్టీలేనని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ఆ పార్టీల బీసీ రాగాన్ని తెలంగాణ ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు
Minister Srinivas Goud | పార్టీ నాయకులు, కార్యకర్తలు గత పదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తే చాలని..రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించడం ఖాయమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివా
Minister Srinivas Goud | ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్వాడ మండల పరిధిలోని రామన్నపల్లి గ్రామంలో మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో తరలివచ్చారు. బసవన్న�
60ఏండ్లు పాలించి పాలమూరును కరువు జిల్లాగా కాంగ్రెస్ మార్చిందని, నేడు ఆరు గ్యారెంటీలంటూ గ్యారెంటీ లేని హామీలతో ప్రజలను మరోసారి దగా చేయాలని చూస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్�
ఎన్నికల సమయంలో వస్తారు.. 34 రోజులు తిరుగుతారు.. ఆ తరువాత ఫోన్ బంద్ చేసుకుంటారని, అలాంటి మోసం చేసే నాయకులతో జాగ్రత్తగా ఉండాలని మంత్రి డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం మహబూబ్న�