మహ బూ బ్ న గర్ టౌన్, అక్టో బర్ 29 : పార్టీ లకు అతీ తంగా రాష్ట్రంలోని ప్రతిఇంటికీ ఏదో ఒక రకంగా సీఎం కేసీ ఆర్ప్రవే శ పె ట్టిన సంక్షేమ పథ కాలు అందా యని, అభి వృ ద్ధిని చూసి ప్రజలు ఆలో చించి ఓటు వేయా లని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీని వా స్ గౌడ్ పిలు పు ని చ్చారు. ఆది వారం జిల్లా కేంద్రం లోని ఒకటోవార్డు తిమ్మా సా ని పల్లి, బీసీ కాలనీ, 17వ వార్డు పరిధి లోని దొడ్డ లో ని పల్లి, సత్య మ న్న కా ల నీలో మంత్రి తన కూతురు శ్రీహితతో కలిసి ఎన్ని కల ప్రచారం నిర్వ హిం చారు. తిమ్మ సా ని పల్లి ఆంజ నేయ స్వా మి ఆలయంలోప్రత్యేక పూ జలు నిర్వ హించారు. మం త్రి శ్రీని వా స్ గౌడ్‌కు వార్డులో ప్రజలు ఘనస్వాగతం పలి కారు. వీధుల్లో పాద యా త్ర లో జనం పెద్ద ఎత్తున మంత్రి తో కలిసి నడి చారు.తిమ్మ సా ని పల్లిలో మంత్రి మాట్లా డారు.
రైతు బంధు పథ కాన్ని ఆపా లని కాంగ్రెస్నాయ కులు ఎన్ని కల కమి ష న ర్కు ఫిర్యాదు చేసి అడ్డు కు న్నా రని తెలిపారు. కేవలం అభి వృ ద్ధిని అడ్డు కో వ డమే వారి లక్ష్య మని, ఇలాంటి వారికి అధి కారం అప్ప గిస్తే రాష్ర్టాన్ని అమ్ము కొని ప్రజ లను అదో గతి పాలు చేస్తా రని మండి ప డ్డారు. మన పక్క రాష్ట్ర మైన కర్ణా ట కలో ఎన్ని కల్లో ఇచ్చిన హామీ లను అమలు చేయడం చేత గాక చేతు లె త్తే శా రని, కనీసం 5గంటలు కరెంటు ఇవ్వ క పో వ డంతో రైతులు పంటలు ఎండి తీవ్రంగా నష్ట పోయి రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తు న్నా ర న్నారు.60ఏండ్లు ప్రజలు అధి కా ర మిస్తే ఒర గ బెట్టిం దేమీ లేదని, ఇప్పు డొచ్చి గ్యారెం టీ లేని ఆరు గ్యారెం టీ లంటూ ప్రజ లనుమరో సారి మభ్య పె ట్టేం దుకు ప్రయ త్ని స్తున్నా ర న్నారు. ఎన్ని కల సమ యంలో వచ్చి రాజ కీ యాలు చేస్తా రని, 30 రోజులైతే ఎవరూ కనిపించరన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండి, ప్రజల సమస్య కోసం పని చేస్తా మని తెలి పారు.మీలో ఒక డిగా సేవ చేసి పాల మూరు ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. గత పాల కుల హయాంలో వారా నికి ఒక సారి వచ్చే తాగునీటి కోసం తెల్ల వార్లు బిందెలు క్యూలైన్లోపెట్టి పడిన బాధలు అనే క ము న్నా యన్నారు. నేడు మిషన్ భగీ ర థతో నట్టింట్లోకి స్వచ్ఛ మైన తాగు నీరు తెచ్చి నీటి గోస తీర్చా మ న్నారు. పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచితకరెంటు ఇలా ప్రజలు అడ గ క పో యినాఅనేక సంక్షేమ పథ కా లను అమలు చేసి ప్రజా సంక్షే మమే ధ్యేయంగా పని చే స్తున్నామన్నారు. మహ బూ బ్ న గర్ పట్ట ణాన్ని సుంద రంగా తీర్చి దీ ద్దా మని, రోడ్లువిస్త రిం చా మని, మళ్లీ గెలి చిన తర్వాత తిమ్మా ని పల్లి, దొడ్డ లో ని ప ల్లికి వచ్చి మరిన్ని అభి వృద్ధి పనులు చేసు కుం దామ న్నారు. అ నం తరం 16వ వార్డు పరిధి లోని బోయ పల్లి, బోయ ప ల్లి తం డాల్లో ఎన్ని కల ప్రచారం నిర్వ హిం చారు.కార్య క్ర మంలో మున్సి పల్ చైర్మన్ కేసీ నర్సిం హులు, కౌన్సి లర్లు రోజా, జంగమ్మ,మోతి లాల్, నాయ కులు పాప రా యుడు,వెంక టేశ్, నాగ రాజు పాల్గొ న్నారు.
మహ బూ బ్ న గర్ అర్బన్, అక్టో బర్29 : రాబోయే 30 రోజు లను అత్యంతప్రతి ష్టా త్మ కంగా తీసు కొని పార్టీ నాయకులు, కార్య క ర్తలు కష్ట పడి పని చేసి లక్షఓట్ల మెజార్టీ సాధిం చేలా కృషి చేయాలని ఎకైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీని వాస్ గౌడ్ సూచిం చారు. ఆది వారం జిల్లాకేంద్రం లోని మంత్రి క్యాంప్ కార్యా లయంలో ఏర్పాటు చేసిన కార్య క్ర మంలోబీజేపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్య క్షుడుఎంఏ నయీం, నాయ కులు ఖయ్యూం,షెబాజ్, ఉబైద్, ఖలీం, 30వ వార్డున్యూమో తి న గ ర్కు చెందిన బీజేపీ మాజీకౌన్సి లర్ మధు మో హన్, ఎస్టీ ప్రైవేట్ఎంప్లా యీస్ అసో సి యే షన్ నాయ కుడుక్రాంతి వీర్, విజ య లక్ష్మి, భవ్య, కావ్య,దివ్య, నవీ న్ కు మార్, ప్రేమ్ కు మార్,రాజ్ కు మా ర్ తో పాటు 50మంది మంత్రిసమ క్షంలో బీఆ ర్ ఎ స్లో చేరారు.అలాగే.. న్యూటౌన్ బీఆ ర్ ఎస్ కార్యా లయంలో మాల మహా నాడు ఉమ్మడిజిల్లా వర్కింగ్ ప్రెసి డెంట్ రాఘ వేం దర్,పట్టణ అధ్య క్షుడు శివ కు మార్, వెంక టేశ్,బాల కృ ష్ణయ్య, మున్నయ్య, గోవింద్,పవన్, సంతో షిని, కళా వతి, అంజలి,ప్రియాంక, అన సూయ, పల్ల వి తో పాటు100మంది మంత్రి సమ క్షంలో బీఆ ర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వా నిం చారు. కార్య క్ర మంలో మున్సి పల్చైర్మన్ నర్సిం హులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, గొర్రెల పెంప క దా రులసంఘం జిల్లా అధ్య క్షుడు శాంత న్న యాదవ్, కౌన్సి లర్ నర్సిం హులు, శ్రీని వాసులు, మాల మహా నాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సిం హయ్య తది త రులుపాల్గొ న్నారు.
చేనే తకు ప్రభుత్వం అన్ని వి ధా లుగా అండగా నిలి చిం దని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలి పారు. జిల్లా కేంద్రం లోని అయ్య ప్ప కొం డపై ఉన్న గిరి జన భవనంలో ఏర్పాటు చేసిన పద్మ శా లీల మేళాకు మంత్రి ముఖ్య అతి థిగా హాజరైమాట్లా డారు. పద్మ శాలీ సామా జిక వర్గాన్ని సీఎం కేసీ ఆర్ తెలం గాణ రాష్ట్రం ఏర్పడి న ప్పుడే ప్రత్యే కంగా గుర్తించి, అభి వృద్ధికి అధిక ప్రాధా న్య తను ఇచ్చి నట్లు గుర్తు చే శారు. చేనేత మిత్ర, బీమా, త్రిప్ట్ఫండ్తో ఎంతో భరోసా కల్పిం చా ర న్నారు. కార్య క్ర మంలో మున్సి పల్ చైర్మన్నర్సిం హులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, కౌన్సి లర్లు రవి కి ష న్ రెడ్డి, తిరు మలరోజా, రాష్ట్ర పద్మ శాలి సంఘం అధ్య క్షుడు ప్రభా క ర్ రావు, స్వామి, జగ న్నాథం,బాల రాజు, శ్రీకాంత్, శివ శం కర్, జ్ఞానే శ్వర్, జగ దీశ్ పాల్గొ న్నారు.