Home
Minister Srinivas Goud
Minister Srinivas Goud
-
"ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మొద్దు"
3 years agoబీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మొద్దని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పదిలంగా ఉన్నారని, మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆరేన"టీటీడీతో సమావేశ తీర్మాన వివరాలివ్వండి"
3 years agoఅధికారిక విధుల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారులతో జరిగిన సమావేశం తీర్మానాలను సమర్పించాలని రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది."ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం"
3 years agoప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ ఓటు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్‌కాలనీలోని పద్మాలయ హైస్కూల్లో ఏర్పాటు చేస�"క్షణక్షణం పర్యవేక్షణ"
3 years agoమహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో మొదటి ఓటు నమోదు అయింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రతి పోలింగ"పాలమూరు.. జనహోరు"
3 years agoపాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపానని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం న్"ఒక్క క్షణం ఆలోచించండి"
3 years agoఓటు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది.. తొందరపడి వేయకండి.. మీకూ కండ్ల ము గింట కనిపిస్తున్న అభివృద్ధిని చూసి భవిష్యత్తు తరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ప్రతి ఓటరు గమనించాల్సిన అవసరం ఎంతైన ఉందని ఎ"Minister Srinivas Goud | ఓటేసేందుకు అమెరికా నుంచి వచ్చిన యువకుడు.. అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్"
3 years agoMinister Srinivas Goud | ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటే వజ్రాయుధం. ఓటు విలువను గుర్తించిన ఓ యువకుడు తన ఓటు(Vote) హక్కును వినియోగించుకునేందుకు అమెరికా నుంచి వచ్చాడు. వివరాల్లోకి వెళ్తే..మహబూబ్‌నగర్‌కు చెందిన యువకుడు బి. భరత్ క"చిచ్చు రేపుతున్న కాంగ్రెస్"
3 years agoఅందరికీ తెలిసిన సా మెతమాదిరిగా ఎవరికీ తెలియదన్నంటూ బీజేపీ, కాం గ్రెసోళ్లు దొంగలు అయి ఉండి దొంగ దొంగ అంటూ ఆ రుస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన"కేసీఆర్‌కు తిరుగులేదు.. బీఆర్ఎస్కు ఎదురులేదు"
3 years agoఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ గులాబీ పరిమళం రాష్ట్రమంతా గుబాళిస్తున్నది. ఆదిలాబాద్ నుంచి పాలమూరు వరకు ఎక్కడ చూసినా ‘జై తెలంగాణ’ నినాదం మార్మోగుతూ ప్రత్యర్థుల గుండెలను ఛిద్రం చేస్తున్నది."మీ సంక్షేమమే నా సంకల్పం"
3 years agoమీరు ఏ న మ్మకం పెట్టుకొని బీఆర్ఎస్లోకి వస్తున్నారో వంద కు వంద శాంతం మీ నమ్మకం రెట్టింపు అయ్యేలా శాయశక్తులుగా కృషి చేస్తానని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీ�"ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతే.."
3 years agoఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గణేశ్‌నగర్ నుంచి జిల్లా సెంట్రల్"గులాబీ సైన్యం.. గెలుపే లక్ష్యం"
3 years agoకారు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నది. పోలింగ్‌కు ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. అన్ని సెగ్మెంట్లలో క్యాంపేయిన్ జోరుగా సాగుతున్నది."అభివృద్ధికి పట్టం కట్టాలి"
3 years agoఅభివృద్ధికి పట్టం కట్టాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సర్వేల్లోనూ బీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు వస్తున్నాయ�"మైనార్టీల సంక్షేమం పట్టని రేవంత్"
3 years agoటీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి మైనార్టీల సంక్షేమం పట్టదని, ఓ మైనార్టీ సోదరుడు ఆయనకు టోపీ పెట్టడానికి వస్తే తీసేశారని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ లో ముస్లింలతో శుక్రవారం ఆత్మీ�"Minister Mohamood Ali | మైనార్టీల సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యం : హోం మంత్రి మహమూద్ అలీ"
3 years agoMinister Mohamood Ali | నిత్యం తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే పరితపించే మహబూబ్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు మరొకసారి అవకాశం ఇవ్వండి. ఆశీర్వదించి మరోసారి అసెంబ్లీకి పంపండి. అభివృద్ధిని కొనసా గించడతాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?















