ప్రగతి సారథి, సీఎం కేసీఆర్ జన్మదినో త్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహిం చేందుకు ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. వనపర్తి జిల్లా శాపూర్ వద్ద రైతులతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి కేక్ �
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి పెద�
తండాల అభివృద్ధికి బీ ఆర్ఎస్ సర్కార్ పెద్దపీట వేసిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చి మౌలిక వసతు లు కల్పించారన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు పురస్కరించుకుని ఈ నెల 16, 17 తేదీల్లో సాట్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళల చెస్ టోర్నీ నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం చెల్లించిందని ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
ఎల్బీనగర్లోని సరూర్‌నగర్ ఇండోర్‌స్టేడియంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన లభించింది. ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో
నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధ�
ఎల్బీనగర్లోని సరూర్‌నగర్ ఇండోర్‌స్టేడియంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది.
Minister Srinivas Goud | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గుడుంబాను 100 శాతం నిర్మూలించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని వీరన్నపేట చౌడేశ్వరిదేవి ఆలయంలో అఖండజ్యోతి ఉత్సవాలకు మం