జనగామ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరు ఖరారైంది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమన్వయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వర్కిం�
KTR | మోదీ, అమిత్ షా ఎన్ని అబద్ధాలాడినా.. బీజేపీకి తిరస్కారం తప్పదని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేస�
BRS | మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జ్ కల్వకుంట వంశీధర్‌రావు సమక్షంలో టీపీసీసీ మాజీ సభ్యులు, ఎన్ఎస్యూఐ మాజీ జిల్లా అధ్యక్షులు చామల �
BRS Party | ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ యువజన విభాగానికి బిగ్ షాక్ తగిలింది. మోటకొండూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు చామల ఉదయ్ చందర్ రెడ్డి.. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుక
రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అఖండ విజయం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల ష�
ఢిల్లీ గులామ్‌లకు సలాం కొట్టొద్దని, వారి మాట నమ్మితే మళ్లీ గోస పడడం ఖాయమని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం పరకాల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నిర్వహించిన ప్రగతి నివ�
60 ఏండ్ల సమైక్య పాలకుల చేతిలో కరువు, వలసలతో అరిగోస అనుభవించి దగాపడిన నల్లమల ప్రాంతానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణమ్మ తరలిరానున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు.
‘అరవై ఏళ్లు జనాన్ని చావగొట్టిన కాంగ్రెస్ ఒక్క చాన్స్ ఇవ్వమంటోంది. 11 చాన్స్‌లు ఇచ్చినా చేసిందేమీ లేదు. పాలకుర్తిలో నిత్యం జనం మధ్య ఉండి నియోజకవర్గాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసిన ప్రజల మనిషి దయాకర్‌రావు
‘ఇంటింటికీ మంచి నీళ్లు ఇచ్చిన బీఆర్ఎస్ కావాలా.. 60 ఏళ్లు కన్నీళ్లు మిగిల్చిన కాంగ్రెస్ కావాలా? 2014 ముందు పాలకుర్తి నియోజకవర్గంలో తాగు నీటి పరిస్థితి ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు కరెంట్ ఎట్లుండే.. �
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని పాలకేంద్రం సమీపంలో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ సంక్షేమ సభకు కార్యకర్తలు పోటెత్తారు.